Travel Blog by Thomas Cook India

గ్రీస్‌లో సందర్శించడానికి 9 అత్యంత అద్భుతమైన స్థలాలు

గ్రీస్ గురించి మనసులో ఆలోచన రాగానే క్వాంటైన్ వైట్ భవనాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఏగాన్ సముద్రపు ఆలోచన మనసులో మెదులుతోంది. మీ విలువైన విహారంలో అన్వేషించడానికి ఇక్కడ ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి. గ్రీస్‌లో మీ కోసం ఏమున్నాయో తెలుసుకునేందుకు మీ ప్రయాణ సామాగ్రి ప్యాక్ చేసుకుంటున్నారా? అయితే ఇక్కడ గ్రీస్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల జాబితా ఉంది.

గ్రీస్‌లో సందర్శించడానికి అద్భుతమైన స్థలాలు

1. ఏథెన్స్ – గ్రీస్‌లో సందర్శించడానికి అగ్రస్థానాలలో ఒకటి:

 

ప్రపంచంలో పురాతన నగరంగా ఉన్న గ్రీస్ యొక్క రాజధానిలో పౌరాణిక కథలు మరియు దేవతలు పుట్టారు. అంతే కాదు గ్రీసులో సందర్శించటానికి ఉత్తమ స్థలాలలో ఒకటి.

2. శాంటోరిని – గ్రీస్‌లో సందర్శించడానికి అత్యంత సిఫార్సు చేయబడిన ప్రదేశాలలో ఒకటి:

 

మహోన్నత నీలం పైకప్పులతో ఉన్న తెల్లని స్వచ్ఛమైన గోడలు గల ద్వీపం శాంటోరిని మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. గ్రీస్‌లో ఈ బీచ్ తప్పక చూడాలి.

3. మైకోనోస్:

 

మైకోనోస్ మిమ్మల్ని ఓలలాడించే సౌందర్యం గల ప్రాంతం. ఇక్కడ భోజనంతో పాటు సొగసైన లైవ్ మ్యూజిక్ వినండి. నగరంలోని ప్రాచుర్యం పొందిన హోటళ్ళు మీకు విలాసవంతమైన బసను అందిస్తాయి. గ్రీస్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి.

4. కార్ఫు:

 

కన్జర్వేషనిస్ట్ గెరాల్డ్ డర్రెల్ తన ప్రేరణను ఇక్కడే కనుగొన్నాడు. అతని ఉత్తమమైన రచనలో కార్ఫు యొక్క అందాల ఆధారంగానే రాశాడు. మరియు గ్రీస్‌లో చూడాల్సిన స్థలాల జాబితాలో ఉండాలి.

5.  థెస్సలొనికి:

 

గ్రీస్‌లో రెండో అతిపెద్ద నగరం థెస్సలొనికి. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, స్మారకాల కారణంగా గ్రీస్‌లో సందర్శించాల్సిన మీ స్థలాల జాబితాలో ఉండాలి.

6. రోడ్స్:

 

బంగారు వర్ణపు తీరాలు, ఆకుపచ్చని లోయలు మరియు శిల్పకళలకు రోడ్స్ ద్వీపం ప్రఖ్యాతి చెందింది. గ్రీస్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

7. క్రీట్:

 

జియస్ యొక్క జన్మస్థలం అయిన ఐడియాన్ కే‌వ్‌కి నివాస ప్రాంతం ఇది. గ్రీస్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో క్రీట్ ఒకటి.

8. హైడ్రా:

 

శాంతి మరియు స్ఫూర్తిని కోరుకున్న గాయకుడు లియోనార్డ్ కోహెన్ ఇక్కడకు వచ్చి, ప్రశాంతంగా గడిపాడు.

9. చియోస్:

 

తక్కువగా తెలిసిన గ్రీకు గమ్యస్థానాలలో ఒకటైన చియోస్ ద్వీపం.. సెలవు దినాలను గ్రీకులో గడపడానికి ఒక అద్భుతమైన ప్రదేశం.

గ్రీస్‌కు వెళ్లడానికి ఆసక్తి కలిగిందా? మా గ్రీస్ టూర్ ప్యాకేజీలను చూడండి.