Travel Blog by Thomas Cook India

స్వదేశీ, విదేశీ పర్యటనలపై నిర్ణయించుకోవడం ఎలా?

అందరూ ప్రేమించే కొత్త గమ్యస్థానాలకు అన్వేషించడానికి మరియు ఒక ప్రయాణం ద్వారా కొత్త ప్రాంతాన్ని ఎంచుకునేందుకు, కొత్త వ్యక్తులను కలిసేందుకు పర్యటనలు ఉపయోగపడతాయి. మరి ఫారిన్ టూర్ కాకుండా దేశీయ యాత్రను మీరు కోరుకుంటున్నారా? ఇందుకు కారణం ఏంటి? అంతర్జాతీయ పర్యటన అంటే వృక్ష, జంతుజాతులను ఎన్నిటినో చూడవచ్చు. కొత్త జీవన విధానం పరిచయం అవుతుంది. అయితే, అంతర్జాతీయ యాత్రకు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. కానీ సాధారణ విదేశీ యాత్ర కూడా అందరికీ సాధ్యపడదు. ఇందుకు పెద్ద మొత్తంలో సొమ్ములు అవసరం. అందుకోసమే ఒక దేశీయ పర్యటన చేయాలని భావిస్తున్నారా? తమ పరిమితులు, పరిధుల నుంచి బయటకి వచ్చి అంతర్జాతీయంగా బయలుదేరడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. దేశీయ యాత్ర చేయాలా లేదా విదేశాలకు వెళ్లాలా అనేదానిని సరిగ్గా నిర్ణయించుకోలేకపోతున్నారా? సాధారణంగా భారతీయ యాత్రికుల నిర్ణయాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

 

భారత పర్యటనలు, అంతర్జాతీయ పర్యటనల మధ్య మీరు ఎలా నిర్ణయిస్తారు?

ఇండియా పర్యటనలు లేదా అంతర్జాతీయ పర్యటనలు

దేశీయ పర్యటనలు


అంతర్జాతీయ పర్యటనలు


పైన చెప్పిన విషయాలు అంతర్జాతీయ పర్యటనలను నిరుత్సాహపరుస్తాయి అనిపిస్తున్నా.. ఒక దేశీయ పర్యటన బడ్జెట్లోనే అనేక అంతర్జాతీయ హాలిడేస్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

 

గత దశాబ్ద కాలంలో భారతదేశంలో ట్రావెల్ ఏజెన్సీ విధానం.. పర్యాటక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో హోటళ్లు, విమానాలు, బస్సులు / రైళ్లు, ఆహారాల కొరకు డిమాండ్ క్రమంగా పెరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ పర్యటనల కోసం డిమాండ్ పెరిగింది, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న యువతకు అధిక ఆదాయం ఉన్న ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కారణాలు ఏవైనా, ప్రయాణికులకు ఎల్లప్పుడూ ఒక అంతర్జాతీయ పర్యటన అవకాశం ఉండదు. అదే సమయంలో అతను / ఆమె భారతదేశంలో తగినంత సెలవు రోజులు గడిపిన తర్వాత సరిహద్దును దాటి వెళ్లాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆదర్శ ఎంపిక సరైన సమతౌల్యం చేస్తుంది. భారతదేశ పర్యటన ప్యాకేజీల బడ్జెట్లోనే,, మీరు ఆనందించగల అంతర్జాతీయ సెలవులు యొక్క జాబితాను ఇక్కడ ఇవ్వబడినది.