Mauritius Archive
హిందూ మహాసముద్రపు నక్షత్రం – మారిషస్ గురించి తెలుసుకోండి
February 1, 2018 No Comments
మీరు ఒక రోజు సంతోషకరమైన, ఉత్కంఠభరితమైన కార్యకలాపాలలో మునిగిపోయేందుకు, ఒక బీచ్‌లో కుర్చీపై కూర్చుని కాక్‌టైల్ సిప్ చేస్తూ ఆనందించేందుకు మారిషస్ సరైన ప్రాంతం. మారిషస్ ఒక అందమైన ద్వీపం. అక్కడ నీలపు సముద్రం ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. మంచు అని మీరు భ్రమించేలా సముద్ర తీరంలోని ఇసుక తెల్లగా ఉంటుంది. చాలామంది ఈ ప్రాంతాన్ని హనీమూన్‌కు మాత్రమే అనుకుంటూ ఉంటారు. మారిషస్ దేశం చిత్రాన్ని పోస్ట్‌కార్డ్ విస్టాస్‌తో నింపిన మాదిరి అద్భుత బ్రహ్మాండమైన ప్రదేశం. మీరు హైకింగ్,
సెలవులను అద్భుతంగా గడిపేందుకు అత్యంత అందమైన 11 మారిషస్ బీచ్‌లు
January 22, 2018 No Comments
మారిషస్‌ను సందర్శించేందుకు ముందే మాయ చేసే సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కావాలి. వివిధ ఉష్ణ మండలీయ ద్వీపాలకు నెలవైన ఈ ప్రదేశం పచ్చని ఆకుపచ్చ వివిధరకాల వృక్షాలను ఏడాది పొడుగునా కలిగి ఉంది. పోర్ట్‌లూయిస్(దేశం యొక్క రాజధాని కూడా) వంటి ఒక సుసంపన్నమైన మారిషస్ నగరం యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకులకు ఏడాది పొడవునా ఆహ్వానం పలుకుతుంది. మెరిసిస్ తీరప్రాంత బీచ్‌లు, ప్రశాంతమైన పరిసరాలతో కలిసి అనేక నీటి కార్యకలాపాలను అందిస్తాయి. ప్రకృతి ఒడిలో చెట్ల మధ్య
మారిషస్ వాతావరణంపై తెలుసుకోవాల్సిన వివరాలు
January 22, 2018 No Comments
మారిషస్ ఒక ఉష్ణ మండల ద్వీపం. అంతే కాదు బీచ్ ప్రియులకు ఇది స్వర్గం. మారిషస్ కొంతకాలంగా బెస్ట్ హాలీడే డెస్టినేషన్‌గా నిలుస్తోంది. మారిషస్‌లో ఉష్ణోగ్రత ఏడాది పొడవునా స్వల్ప స్థాయిలోనే ఉన్నా, ఈ అందమైన ద్వీపం సందర్శించటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి: 1. మారిషస్ వాతావరణం – ఉష్ణోగ్రతలు: మారిషస్ ఏడాది పొడవునా తేలికపాటి, ఉష్ణమండల వాతావరణంతో ఉంటుంది. కాలానుగుణ మార్పులు లేదా ఉష్ణోగ్రతను మార్చివేసే వైవిధ్యాలు అంతగా ఉండవు.