Lay back and Relax Archive
ప్రపంచంలోని ఈ సంతోషకరమైన దేశాల నుంచి ఈ అంశాలు తెలుసుకోండి
January 19, 2018 No Comments
ప్రజల సంతోషం ఆధారంగా తమ జిడిపిని లెక్కించేందుకు భూటాన్ ఇష్టపడిందని మీకు తెలుసా? కొన్ని దేశాలు (మేము వాటి పేర్లు చెప్పడం లేదు). వారి ఉద్యోగుల పని ఆధారంగానే లెక్కిస్తూ.. కష్టపడి పని చేస్తున్నట్లుగా భావిస్తున్నాయని కూడా మీకు తెలుసా? నేటి ప్రపంచంలో, ఒక దేశాన్ని అద్భుతమైనదిగా అంచనా వేయడానికి ప్రమాణంగా సంతోషాన్ని పరిగణించరు. అయితే, ఇది దేశంలోని పర్యాటక రంగం మాదిరిగానే ఇది చాలా ముఖ్యం. ప్రతి దేశం తమ తప్పులు, మర్యాద, సంతోషంగా గడిపేందుకు
పచ్చదనంతో ముచ్చట్లాడేందుకు పది పర్యాటక ప్రాంతాలు
January 19, 2018 No Comments
ప్రస్తుతం ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యమే. ఊపిరి పీల్చుకునేందుకు కాసింత స్వచ్ఛమైన గాలి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. మన జీవితం చాలా చిన్నది. చాలా అనుభవించాల్సి ఉంది. ఇంద్ర ధనుస్సు అందాలను, చెవులకు ఇంపైన శబ్దాలను అనుభవించాలంటే ఎక్కడెక్కడో వెతుక్కోవాలి. మీరు నెక్ట్స్ సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకుంటుంటే.. ఎకో ఫ్రెండ్లీ ప్రాంతానికి వెళ్లాలని భావిస్తుంటే.. ఈ ఆర్టికల్ కచ్చితంగా మీ కోసమే. మీ ప్రయాణ గమ్యస్థానాలుగా ఈ 10 ఎకో-ఫ్రెండ్లీ ప్రాంతాలను తప్పకుండా పరిశీలించాల్సిందే. 1.
చెట్లతో సహజీవనం చేసేందుకు సిద్ధమా?
January 19, 2018 No Comments
బోలెడంత బిజీ జీవితం, ఒత్తిడి చేసే డెడ్‌లైన్స్, సుదీర్ఘమైన మీటింగ్స్, విసుగెత్తించే కాన్ఫరెన్స్ కాల్స్, కుప్పలు తెప్పలుగా ఒత్తిడి.. మొత్తం మన జీవితం అంతా బంధించినట్లుగానే ఉంటుంది. నగర జీవితం అంటే ఇక ఇంతే అనిపించేస్తుంది. ఇలాంటి అన్నిటికీ కాస్త అయినా సెలవు ఇచ్చేసి, వేసవిలో అందమైన ప్రకృతి మధ్య జీవితం గడపాలని అనిపించడం సహజం. అడవులు, చెట్లు మధ్య జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అటవీ రాజులా మీరు గడిపే అవకాశాన్ని