Festivals and Events Archive
రాజస్థాన్‌లో ఈ 8 ఈవెంట్స్ మిస్ చేసుకోకండి!
January 19, 2018 No Comments
భారతీయ రాజరిక సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాలు రాజస్థాన్. అనేక ప్రాంతాల్లో ఈ గతకాలపు చిహ్నాలు ఉన్నా.. రాజస్థాన్‌లో ఇవి మరింతగా కనిపిస్తాయి. ఆధునికత అంతకంతకూ విస్తరిస్తున్నా.. తమ సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగించడంలో రాజస్థాన్ ప్రముఖంగా నిలుస్తుంది. అద్భుతమైన సౌందర్యం మాత్రమే కాదు, అనిర్వచనీయమైన ఆతిథ్యానికి కూడా ఈ ప్రాంతం పుట్టినిల్లు. రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటించడం అంటే అది ఒక టూర్‌గా మాత్రమే కాకుండా.. ఓ చిరస్మరణీయమైన అనుభూతులను సొంతం చేసుకోవడమే. అక్కడ జరుపుకునే కొన్ని పండుగలు, కార్యక్రమాలను
రంగుల పండుగకు ఇండియాలో బెస్ట్ ఈ 10 ప్రదేశాలు
January 19, 2018 No Comments
భారతదేశ ప్రజలు హోలీ పండుగకు బోలెడంత ప్రాధాన్యం ఇస్తారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ కోసం ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తుంటారు కూడా. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ఉన్నవాటిలో ఉత్తమమైనవి ఏవో తెలుసుకుంటే.. ఈ సారి హోలీని ఎంజాయ్ చేయడానికి ముందుగానే సిద్ధం కావచ్చు. ఇండియాలో హోలీ జరుపుకునేందుకు