Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*
Andaman

Andaman Archive

అండమాన్ దీవుల గురించి ఈ రహస్యాలు తెలుసుకోండి

ప్రకృతి సౌందర్యం నిండిన పలు అందమైన, ప్రాచీనమైన బీచ్‌లు అండమాన్ ద్వీపాలలో ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆనందాన్ని ఇస్తాయి. అండమాన్ ద్వీపాలలో వివిధ ప్రకృతి దృశ్యాల అందాలను చూసిన ప్రయాణికులు గర్విస్తారు. ఈ ద్వీపాల గురించి మీరు తెలుసుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. అండమాన్ చేరుకోవాలని మీరు ప్లాన్ చేసినప్పుడు, మీరు ఈ ద్వీపం గురించి సమాచారాన్ని తెలుసుకోవాలి. అండమాన్ ద్వీపాల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు:   1. అండమాన్ పేరు హనుమంతుడి నుండి ఉద్భవించిందని

అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం 6 ఉత్తమ స్థలాలు

డైవింగ్ ఔత్సాహికులకు అండమాన్‌లో స్నార్కెలింగ్ చేయడం ఎంతో అనుకూలం. అందుకే అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం ఉత్తమ స్థలాల గురించి తెలుసుకోవడానికి చదవండి. నోటిలో ప్లాస్టిక్‌ ట్యూబ్‌తో, చేపల సమాజంలో నీటి అడుగున తిరుగాడాలంటే.. అప్పుడు అండమాన్ దీవులు మీ గమ్యస్థానం. బంగాళాఖాతంలో ఉన్న ఈ చిన్న దీవుల ప్రపంచంలో అత్యంత ప్రియమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ అండమాన్‌లో బీచ్‌లు మాత్రమే అసలైన ఆకర్షణ కాదు. అక్కడ సహజమైన జలాల కింద, నిజమైన మరో ప్రపంచం ఉంది.

అండమాన్లో స్కూబా డైవింగ్ కోసం 6 స్థలాలు

అండమాన్, అందాల భూమి అని పేరు పొందిన ఈ ప్రాంతం.. సాహసాలను ఎంజాయ్ చేసే ఎంతో మంది ఇష్టపడే అత్యుత్తమ స్థలం. కొందరు ఒడ్డున కూర్చుని అలలతో ఆడటానికి ఇష్టపడుతుంటారు. మరికొందరు సముద్రపు తాబేళ్లు, జెల్లీ చేపలు మరియు రంగుల చేపలను చూస్తూ.. వాటితో ఈత కొట్టవచ్చు. స్కూబా డైవింగ్, స్కోర్కెల్లింగ్ వంటి సాహసోపేతమైన కార్యకలాపాలను గురించి ఆలోచించినప్పుడు గుర్తుకు వచ్చే మొట్టమొదటి ప్రదేశం అండమాన్. మీ హార్మోన్లలో ఉత్సాహం నింపే స్కూబా డైవింగ్ కోసం అండమాన్‌లో