Travel Tips Archive
వస్తువులపై కాదు, అనుభవాలపై మీ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలో తెలుసా?
January 19, 2018 No Comments
ఇవాల్టి రోజుల్లో మనమంతా జేబులు, పర్సులు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఫుల్లుగా ఎలా ఉండాలనే విషయంపైనే ఆలోచిస్తున్నాం. నిజానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. మనకు నిజంగా ఆనందాన్ని ఏవి ఇస్తాయనే! దుస్తులు, ఇళ్లు, కార్లు, టెక్నాలజీ లాంటివి ఏవీ కలకాలం నిలిచిపోవు. కొన్నాళ్లకు గానీ, కొన్నేళ్లకు కానీ ఇవి మారిపోతాయి. చిరకాలం మన మనసుల్లో నిలిచిపోయే అంశాలుగా మిగిలిపోయే వాటి గురించి ఆలోచించాలి. అవి అనుభవాలే. మన డబ్బులను వస్తువులపై కాకుండా, ప్రయాణాలపై ఖర్చు చేసి అనుభూతులను
పాస్‌పోర్ట్‌లు 4 రంగుల్లోనే ఎందుకుంటాయో తెలుసా?
January 19, 2018 No Comments
పాస్‌పోర్ట్ ఇప్పుడు చాలా మంది చెంత ఉంటోంది. అయితే.. అదే రూపం, రంగులో ఎందుకు ఉంటోందని ఎప్పుడైనా ఆలోచించారా? మీ గుర్తింపునకు, జాతీయతకు అధికారిక ధృవీకరణ అయిన పాస్‌పోర్ట్ కేవలం నాలుగు రంగుల్లోనే ఉంటుందని తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని పాస్‌పోర్ట్‌లు ఉండే ఆ నాలుగు రంగులు ఏవంటే.. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నలుపు. ఈ నాలుగు రంగుల్లోనే పాస్‌పోర్టులు ఎందుకు ఉంటాయో తెలిస్తే మీరు కచ్చితంగా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నిబంధనల