Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*
The Local Traveller

Monthly Archive:: February 2018

డిజిటల్ పరికరాల నుంచి విముక్తి అందించే 10 భారతీయ ప్రాంతాలు

మనలో చాలామంది ఎలక్ట్రికల్ గాడ్జెట్ల నుండి దూరంగా ఉండలేరు. అద్భుతమైన ఒక స్మార్ట్ ఫోన్, సులభంగా వినియోగించే టాబ్ లేదా ఒక పోర్టబుల్ ల్యాప్‌టాప్.. ఏదో ఒకటి దగ్గర ఉండాల్సిందే. దురదృష్టవశాత్తూ మనం వాటిని సెలవు దినాలలో కూడా వదలలేము. అయితే, ఎలక్ట్రానిక్ తెరల్లో మన తలలు ఇరుక్కుంటే, చుట్టూ ఉన్న ఉత్తమ విషయాలు గుర్తించలేము. అందుకే సెలవల్లో సందర్శించాల్సిన భారతదేశంలోని ఈ విడిదుల జాబితా.. మీకు డిజిటల్ డిటాక్స్ అనుభవాన్ని బలవంతంగా అయినా అందిస్తుంది. అపుడు

సెలవల్లో కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఇండియాలో 10 ఉత్తమ ప్రాంతాలు

మీరు కార్పొరేట్ ఉద్యోగి అయినా, విద్యార్థి అయినా లేదా బిజీగా పనిచేసే వ్యక్తి అయినా.. ప్రతీ వారికీ రోజువారీ రొటీన్ నుండి రిఫ్రెష్ మరియు చైతన్యం పొందటానికి ఒక సెలవు విడిది అవసరం. మీ ప్రియమైన వారితో ఒక అందమైన సెలవుదినాన్ని గడిపేందుకు.. రోజువారీ చర్యల నుంచి విరామం తీసుకోవడం కంటే మెరుగైనది ఏదీ లేదు. అందులోనూ సొంత దేశంలో పర్యటించడం కంటే ఆనందం మరేదీ ఉండదు. అందుకే మన దేశంలోని కుటుంబాలకు ఉత్తమ సెలవు గమ్యస్థానాల

గ్రీస్‌లో సందర్శించడానికి 9 అత్యంత అద్భుతమైన స్థలాలు

గ్రీస్ గురించి మనసులో ఆలోచన రాగానే క్వాంటైన్ వైట్ భవనాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఏగాన్ సముద్రపు ఆలోచన మనసులో మెదులుతోంది. మీ విలువైన విహారంలో అన్వేషించడానికి ఇక్కడ ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి. గ్రీస్‌లో మీ కోసం ఏమున్నాయో తెలుసుకునేందుకు మీ ప్రయాణ సామాగ్రి ప్యాక్ చేసుకుంటున్నారా? అయితే ఇక్కడ గ్రీస్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల జాబితా ఉంది. గ్రీస్‌లో సందర్శించడానికి అద్భుతమైన స్థలాలు 1. ఏథెన్స్ – గ్రీస్‌లో సందర్శించడానికి అగ్రస్థానాలలో ఒకటి:   ప్రపంచంలో

హిమాచల్ ప్రదేశ్‌లో 10 ప్రసిద్ధ పర్వత విడిది ప్రాంతాలు

వేసవిలో సూర్యుని తాపం అధికంగా ఉన్నపుడు.. శీతల వాతావరణాన్ని ఆస్వాదించడానికి బయలుదేరేందుకు అనేక మంది ఉద్యుక్తులు అవుతారు. భారతదేశంలో ఇలాంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. మీ మునుపటి పర్యటనల సమయంలో లడఖ్ మరియు కాశ్మీర్‌లను ఇప్పటికే చూసి ఉంటే, మీరు ఇక ఎంపికలు పూర్తయిపోయాయని అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. కంటికి కనిపించని ప్రాతం ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. మీకు పర్యాటక ప్రదేశాలు సందర్శించే ఆసక్తి ఉంటే,

ప్రయాణమంటే హాబీనే కాదు.. ఓ కొత్త జీవితం అన్వేషణ

ఈ ప్రపంచం చాలా పెద్దది. లక్షలు, మిలియన్ల కొద్దీ చదరపు మైళ్ళ వస్త్రాన్ని.. విశ్వం అనే టెన్నిస్ బంతి చుట్టూ చుట్టినట్లుగా ఉంటుంది. ప్రపంచాన్ని జల్లెడ పట్టాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. లక్షలాది ఇతర ప్రదేశాలను అన్వేషించాలనే ఆలోచనే ఆనందం ఇస్తుంది. ఒకే తరహాగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్న ప్రాంతాలు ఒకే తరహాగా కనిపించవచ్చు. సరికొత్త ప్రపంచానికి హఠాత్తుగా మొదటిసారిగా చూస్తున్న చేప మాదిరిగా.. మన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.

సూర్యుడు అస్తమించే భూమి స్పెయిన్‌ సందర్శన కోసం 12 ఉత్తమ స్థలాలు

అద్భుతమైన కళ, పురాతన చరిత్ర, స్పానిష్ సంస్కృతి యొక్క సమ్మిళిత మిశ్రమం స్పెయిన్. స్వర్గం లాంటి సముద్ర తీరాలలో చక్కని ఆహారం ఆస్వాదించడానికి ఈ ప్రాంతం అనువైనది. యూరోపియన్ స్వర్గంగా స్పెయిన్ గుర్తింపు పొందిది. స్పెయిన్‌లో సందర్శించడానికి ఉత్తమ స్థలాలపై వివరాలు అందించే ఒక గైడ్ ఇక్కడ ఉంది. స్పెయిన్‌లో సందర్శించడానికి ఉత్తమ స్థలాలు 1. అందమైన బార్సిలోనా:   స్పెయిన్‌లోని అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటి బార్సిలోనా. స్పెయిన్ పర్యటనలో మ్యూజియంలు, చరిత్ర, నిర్మాణాలతో నిండిన

కూర్గ్‌ సందర్శనలో విభ్రాంతి కలిగించే 18 ప్రాంతాలు

భారతదేశ స్కాట్లాండ్‌గా పిలవబడే కూర్గ్.. దేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్లలో ఒకటి. ఉత్కంఠభరితమైన దృశ్యాలకు కూర్గ్ ప్రసిద్ధి చెందింది. మీరు స్థానిక జీవితాన్ని అనుభవించడానికి కూర్గ్‌లో హోమ్ స్టేస్‌ను ప్రయత్నించాలి. కూర్గ్‌లో సందర్శించడానికి అత్యుత్తమ స్థలాల జాబితా ఇక్కడ ఉంది: కూర్గ్ సందర్శించడానికి స్థలాలు 1. అబ్బే జలపాతం – కూర్గ్‌ సందర్శనకు ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి:   కూర్గ్‌లో అబే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. మంత్రముగ్ధమైన ఈ జలపాతాలు కాఫీ

పారిస్‌లో ఆనందం అందించే 20 అందమైన ప్రదేశాలు

పారిస్ సందర్శించాలనే కోరిక కలిగితే ఏం చేస్తారు? అదేముంది.. సామాన్లు సర్దుకుని పారిస్ అన్వేషించడానికి బయల్దేరతారు. ఈ నగరంలో ఒక్కసారి పర్యటిస్తే, పారిస్ గురించి గతంలో మీరు విన్నవన్నీ నిజమే అని అర్ధం చేసుకుంటారు. ప్రతి ప్రదేశంలో, అన్ని ప్రముఖ ప్రాంతాల్లో పారిస్ ఒక అద్భుతం అనిపిస్తుంది. ఒకసారి పర్యటిస్తే జీవితకాలానికి సరిపడేంతటి ప్రేమ, స్ఫూర్తిలను అందిస్తుంది. పారిస్‌తో మీ ప్రేమ మొదలుకావాలంటే, ఆ నగరంలో సందర్శించవలసిన అత్యుత్తమ 20 స్థలాల జాబితా ఇక్కడ ఉంది. పారిస్

లడఖ్‌లో అద్భుతమైన 20 స్థలాల సందర్శన

ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటి లడఖ్. ఇది ఒక ఉత్కంఠభరితమైన సెలవు విడిది. లెహ్‌తో పాటుగా అందమైన ఆరామాలు, సువాసన వెదజల్లే హిమాలయన్ వంటకాల రుచులు ఆస్వాదించవచ్చు. చూడముచ్చటైన గ్రామాలలో ఒక మనోహరమైన సెలవుదినం గడపవచ్చు. మీ హిమాలయాల టూర్‌‌ను పరిపూర్ణం చేసేందుకు లడఖ్‌లో సందర్శించాల్సిన ఉత్తమ స్థలాల జాబితా ఇక్కడ ఉంది. లడఖ్‌లో సందర్శించడానికి అగ్ర స్థలాలు 1. బంగారు బుద్ధుడిని పలకరించండి:   బుద్ధుని ఈ విగ్రహాన్ని నిజంగా స్వచ్ఛమైన బంగారంతో రూపొందించారా?

పారిస్‌లో ఈ 20 పనులు ఉచితంగా చేసేయచ్చు

జీవితంలో ఉత్తమ విషయాలు ఉచితంగా వస్తాయని పెద్దలు చెప్పే మాట. అయితే, పారిస్ టూర్ గురించి ఆలోచించినప్పుడు.. అక్కడ అలా ఉచితంగా ఏమీ ఉండదని మీరు అనుకోవచ్చు. మీరు పారిస్‌లో ఒక్క యూరో ఖర్చు చేయకుండా, ఉత్తమమైన కొన్ని పనులను చేయచ్చని చెబితే, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నామని అనుకోవచ్చు. కానీ పారిస్‌లో సందర్శించడానికి కొన్ని ఉత్తమ స్థలాల జాబితా మరియు ఉచితంగా చేసేందుకు పలు విషయాలు ఇక్కడ ఉన్నాయి. పారిస్‌లో చేసేందుకు ఉచిత విషయాలు 1. కెథెడ్రల్

హిందూ మహాసముద్రపు నక్షత్రం – మారిషస్ గురించి తెలుసుకోండి

మీ అంతర్జాతీయ ట్రిప్ కోసం విదేశీ మారకం కొంటున్నారా? మీరు ఈ అంశాలను నిర్ధారించుకోండి

హిమాచల్ ప్రదేశ్‌లో 10 ప్రసిద్ధ పర్వత విడిది ప్రాంతాలు

సూర్యుడు అస్తమించే భూమి స్పెయిన్‌ సందర్శన కోసం 12 ఉత్తమ స్థలాలు

రాజస్థాన్‌లో ఈ 8 ఈవెంట్స్ మిస్ చేసుకోకండి!

హిల్ స్టేషన్ క్వీన్ అయిన ఊటీ సందర్శనలో చూడాల్సిన 18 స్థలాలు

లడఖ్ గురించి మీకు తెలియని 10 రహస్యాలు

అద్భుత దృశ్యమాలిక శాంటోరినిలో యాల్సిన 10 విషయాలు

పర్ఫెక్ట్‌ సెల్ఫీ కోసం ప్రపంచంలో 10 అద్భుతమైన ప్రదేశాలు

నేపాల్‌లో ఏ సమయంలో ఎక్కడ పర్యటించాలి?