Thailand Archive

పట్టాయాలో ఈ 10 పనులు చేసి తీరాల్సిందే!
February 2, 2018 No Comments
హ్యాంగోవర్‌లో మునిగిపోయేందుకు పట్టాయా అద్భుతమైన ప్రాంతం. క్రేజీ.. ఫన్.. వైల్డ్.. అదీ పట్టాయా! కుర్రాళ్లు సెలవు రోజులను ఆనందంగా గడిపేందుకు పరిపూర్ణమైన గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. పట్టాయా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైన సెలవు ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది. జంటలు అయినా, ఒంటరి ప్రయాణికులు అయినా.. స్వేచ్ఛ కోసం చూస్తున్న మహిళలకు అయినా ఇది సరైన ప్రాంతం. మీరు కొంత ఆనందాన్ని కోరుకునే వారు అయితే.. పట్టాయాలో ఈ పనులు తప్పక చేయాలి. పట్టాయాలో ఏం

థాయిలాండ్‌లో 10 ఉత్తమ బీచ్‌లు
January 22, 2018 No Comments
మీరు 2000 మైళ్ళ తీరప్రాంతాల గురించి ఆలోచించినప్పుడు, మీ ఆఖరిని రూపాయిని కూడా ఖర్చు పెట్టేసి సంతోషం అనుభవించేందుకు వీలుగా కొన్ని అందమైన బీచ్‌లు ఉండాలని మీరు అనుకోవచ్చు. మెరిసే నీళ్లు, తెల్లని ఇసుక బీచ్‌లతో స్వర్గం మాదిరిగా థాయిల్యాండ్ ఉంటుది. ఇక్కడ ప్రతి బీచ్ ఇతర బీచ్‌లతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఇక్కడ పార్టీలను చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు, వాటర్ స్పోర్ట్స్‌తో థ్రిల్ అనుభూతి చెందుతారు. థాయిలాండ్‌లో మీ విశ్రాంతి సమయాన్ని

థాయ్‌ల్యాండ్‌ను మనం మరో కోణం నుంచి చూడచ్చా?
January 19, 2018 No Comments
ప్రతీ కథకు మరో కోణం కూడా ఉంటుంది. మన కళ్లు చూసే వాటి కంటే మరెన్నో చూడనివి ఉంటాయి. ఓ ప్రాంతం గురించి మనం వినే వాటి కంటే అక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉండవచ్చు. కానీ అందమైన ‘చిరునవ్వుల ప్రాంతం’గా గుర్తింపు పొందిన థాయ్‌ల్యాండ్.. భారతీయుల్లో దురదృష్టవశాత్తు చెడు అభిప్రాయాలు ఉన్నాయి. ఇతర దేశాల మాదిరిగానే, థాయ్‌ల్యాండ్‌కు కూడా హైలైట్స్‌తో పాటే సవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే చెడు వైపే దృష్టి నిలపడం అంత సమంజసం కాదు.