Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*
Offbeat

Offbeat Archive

ప్రయాణమంటే హాబీనే కాదు.. ఓ కొత్త జీవితం అన్వేషణ

ఈ ప్రపంచం చాలా పెద్దది. లక్షలు, మిలియన్ల కొద్దీ చదరపు మైళ్ళ వస్త్రాన్ని.. విశ్వం అనే టెన్నిస్ బంతి చుట్టూ చుట్టినట్లుగా ఉంటుంది. ప్రపంచాన్ని జల్లెడ పట్టాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. లక్షలాది ఇతర ప్రదేశాలను అన్వేషించాలనే ఆలోచనే ఆనందం ఇస్తుంది. ఒకే తరహాగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్న ప్రాంతాలు ఒకే తరహాగా కనిపించవచ్చు. సరికొత్త ప్రపంచానికి హఠాత్తుగా మొదటిసారిగా చూస్తున్న చేప మాదిరిగా.. మన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.

శ్రీలంక ఆహారం ప్రత్యేకతలు తెలుసుకుంటారా?

శ్రీలంకలో పర్యటన చేస్తే కొత్త అనుభవాలను అందుకోవచ్చు. శ్రీలంక సంస్కృతి గురించి కొత్తగా అవగాహన పొందవచ్చు. కానీ మీరు ఏమీ అనుకోకపోతే శ్రీలంక సంస్కృతిలోనే నోరూరించే, నోటిలో లాలాజలం రప్పించే శ్రీలంక ఆహారం తీసుకోవచ్చు. శ్రీలంకలో మీరు ఏ ఆహారం తినాలనే అంశంపై మీకు స్పష్టత ఉంటే, మీరు ఆహారంతో ఆహ్లాదం అనుభవించవచ్చు. అందుకే మేము మీకు శ్రీలంక ఆహారంపై సమగ్ర మార్గదర్శినిని అందిస్తున్నాము. శ్రీలంక ఆహారంపై సమగ్ర మార్గదర్శి 1. చేపల కూర:   శ్రీలంక

ముంబైలో స్ట్రీట్ షాపింగ్ కోసం ఉత్తమ స్థలాలు

ముంబై గురించి ఆలోచించడం మొదలుపెడితే గ్లామర్, బాలీవుడ్ వంటి ఎన్నో మనసులోకి వచ్చేస్తాయి. మహారాష్ట్ర రాజధాని నగరమైన ముంబైలోని భారతదేశ గ్లామర్ పరిశ్రమకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ మెట్రోపాలిటన్ నగరంలో సందడిగా ఉండే వీధులలో రోడ్డు పక్కన దుకాణాలలో షాపింగ్ అనుభూతి అనిర్వచనీయం. పలు ఉత్పత్తులను విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. మీరు ముంబైలో షాపింగ్ చేయడానికి ఈ ప్రసిద్ధ స్థలాలను సందర్శించకపోతే.. మీ పర్యటన అసంపూర్ణంగానే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా షాపింగ్‌ని

జంటలకు స్వర్గాన్ని దరికి చేర్చే 7 రొమాంటిక్ స్పాలు

మీ జీవిత భాగస్వామితో అనుబంధం కాస్త వెనుకబడిందనే భావన మీకు కలుగుతోందా? మీరు ఈ విషయంలో ఏమైనా చింతిస్తుంటే.. మరీ ఎక్కువగా బాధ పడిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో చాలామందే ఉంటారు. మనకు అవసరమైన సమయాన్ని అందించి, మనుసులను ఓలలాండిచే కొన్ని పట్టణాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మళఅలీ వెనక్కు తెచ్చుకునేందుకు సులువైన చిట్కా ఉంది. స్పా సందర్శనకు మించిన ఉత్తమమైన మార్గం మరేముంటుంది చెప్పండి. ముందుగా ఏర్పాటు చేసుకోగలిగితే మీరు, మీ

రాజస్థాన్‌లో ఈ 8 ఈవెంట్స్ మిస్ చేసుకోకండి!

భారతీయ రాజరిక సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాలు రాజస్థాన్. అనేక ప్రాంతాల్లో ఈ గతకాలపు చిహ్నాలు ఉన్నా.. రాజస్థాన్‌లో ఇవి మరింతగా కనిపిస్తాయి. ఆధునికత అంతకంతకూ విస్తరిస్తున్నా.. తమ సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగించడంలో రాజస్థాన్ ప్రముఖంగా నిలుస్తుంది. అద్భుతమైన సౌందర్యం మాత్రమే కాదు, అనిర్వచనీయమైన ఆతిథ్యానికి కూడా ఈ ప్రాంతం పుట్టినిల్లు. రాజస్థాన్‌ రాష్ట్రంలో పర్యటించడం అంటే అది ఒక టూర్‌గా మాత్రమే కాకుండా.. ఓ చిరస్మరణీయమైన అనుభూతులను సొంతం చేసుకోవడమే. అక్కడ జరుపుకునే కొన్ని పండుగలు, కార్యక్రమాలను

రంగుల పండుగకు ఇండియాలో బెస్ట్ ఈ 10 ప్రదేశాలు

భారతదేశ ప్రజలు హోలీ పండుగకు బోలెడంత ప్రాధాన్యం ఇస్తారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ కోసం ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తుంటారు కూడా. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ఉన్నవాటిలో ఉత్తమమైనవి ఏవో తెలుసుకుంటే.. ఈ సారి హోలీని ఎంజాయ్ చేయడానికి ముందుగానే సిద్ధం కావచ్చు. ఇండియాలో హోలీ జరుపుకునేందుకు