Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

దుబాయ్‌లో ఉచితంగా లభించే 20 అద్భుత విషయాలు

అత్యంత విలాసవంతమైన ప్రదేశాల సందర్శనలో ఒకటిగా దుబాయ్ ఉంది. సాధారణ ఆలోచన కూడా దుబాయ్‌లో ఖరీదైనది కాగలదు. మీరు దుబాయ్ యొక్క ఉత్తమ లక్షణాలను ఉచితంగా కూడా ఆనందించవచ్చు. దుబాయ్ లో చేయదగిన ఉచిత విషయాల జాబితా ఇక్కడ ఉంది.

దుబాయ్‌లో చేయదగిన ఉచిత విషయాలు

1. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంలో గ్యాక్:

మీరు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నిర్మాణాన్ని చూడకపోతే, బుర్జ్ ఖలీఫా అని పిలవబడే 823మీటర్ల భారీ ఆకాశహర్మాన్ని చూడండి. ఇది చూడకపోతే మీ దుబాయ్ పర్యటన అసంపూర్ణమే. దుబాయ్‌లోని అన్ని పర్యాటక ప్రదేశాలలో అత్యంత అరుదైనదిగా ఉంటుంది.

2. డాన్స్ ఫౌంటైన్స్ – దుబాయ్‌లో చేయదగిన ఉత్తమ విషయాలు:

బుర్జ్ ఖలీఫా లేదా దుబాయ్ మాల్ వెలుపల ప్రపంచంలో రెండవ అతిపెద్ద నృత్య ఫౌంటెన్ ప్రదర్శనను సాక్షిగా చెప్పవచ్చు. గాలిలో 150 మీటర్ల ఎత్తుకు నీరు విరజిమ్మబడుతుది. రాత్రి సమయంలో వేర్వేరు రంగులలో, సంగీతానికి అనుగుణంగా వీటి ప్రదర్శన ఉంటుంది. మీరు కూడా బీట్ ఆనందించవచ్చు.

3. పామ్ ఐలాండ్స్ చుట్టూ డ్రైవ్:

కృత్రిమంగా సృష్టించబడిన దీవుల చుట్టుపక్కల పర్యటన లేకుండా దుబాయ్‌లో సందర్శన పూర్తికాదు. కేవలం ద్వీపం చుట్టూ తిరుగుతూ ఉండడం మీ దుబాయ్ టూర్ ప్యాకేజీల్లో ఉండాలి.

4. దుబాయ్ మాల్ – దుబాయ్‌లో చేయదగిన ఉత్తమమైన వాటిలో ఒకటి:

విండో షాపింగ్ చేయాలని భావిస్తే నాలుగు అంతస్థుల చుట్టూ చక్కర్లు, ఉత్తమ షాపులు దుకాణాలు కొన్ని సందర్శించండి. దుబాయ్ మాల్ టూర్ మీరు దుబాయ్‌లో చేయదగిన విషయాల జాబితాలో ఉండాలి.

5. దుబాయ్ అక్వేరియం:

షార్క్స్, చేపలు, జెల్లీ ఫిష్ మరియు సుమారు 3000 మంది సముద్రపు జాతులు దుబాయ్ ఆక్వేరియంలో దర్శించవచ్చు. ప్రపంచంలోని అతి పెద్ద ఇండోర్ అక్వేరియం కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో దీనిని జత చేర్చారు. ఇది ఖచ్చితంగా దుబాయ్‌లో సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.

6. సూర్యుడితో ముద్దాడండి:

జుమేరియా పబ్లిక్ బీచ్ వద్ద ఒక రోజంతా రిఫ్రెష్ అయి సూర్యరశ్మిని ఆనందించండి. మీరు ఒక రోజంతా విశ్రాంతిగా గడపాలంటే, ఖచ్చితంగా ఇది దుబాయ్‌లో చేయదగిన విషయాల్లో ఒకటి.

7. వీధి కళలు:

మీరు నిజంగా దుబాయ్ యొక్క రంగులను చూడాలనుకుంటే, దుబాయ్ యొక్క సంస్కృతిని ప్రదర్శించడానికి గ్రాఫిటీ కళాకారులచే సృష్టించబడిన.. 16 వేర్వేరు వాల్‌పోస్టర్లనువీక్షించడానికి ఆల్-సత్వ వీధి చుట్టూ నడవండి.

8. సున్నితమైన కళల్లోకి ప్రవేశం:

మీరు ప్రత్యేక కళా రూపాలను దర్శించాలంటే అల్ సెక్కల్ ప్రాంతంలో అనేక కళా గ్యాలరీలు అన్వేషించండి.

9. దుబాయ్ వాటర్ కెనాల్:

దుబాయ్ క్రీక్ నుంచి 3.2 కిలోమీటర్ల దూరంలోని కెనాల్ రహదారిలో మీ భాగస్వాములతో ఉన్న ఒక రొమాంటిక్ వాక్, దుబాయ్‌లో చేయడానికి మీ జాబితాలో ఉండాలి. కాలువ వద్ద జలపాతం రాత్రంతా వెలిగిపోతుంది. ఇది ఒక ఉత్కంఠభరితమైన దృశ్యం.

10. ఒక రాత్రి సిటీ వాక్:

సూర్యాస్తమయం దుబాయ్‌ను చూడడానికి ఉత్తమ మార్గం. మీరు ఒక సందడిగల వీధిలో ఫుడ్ అవుట్‌లెట్స్‌తో, బ్రాండ్ స్టోర్లతో మరియు ఫౌంటైన్ల వీక్షణతో స్వాగతం పలుకుతుంది. నగరంలో నడకను ఆస్వాదించండి.

11. అల్ షిందాగ:

మీరు దుబాయ్ యొక్క వారసత్వం అనుభవించాలనుకుంటే, పురాతన దుబాయ్‌ను చూపిస్తున్న అల్ షిందాగను సందర్శించండి. హెరిటేజ్ మరియు డైవింగ్ మ్యూజియం మరియు షేక్ సయీద్ అల్ మక్తూమ్ ఇల్లు వంటి ఆకర్షణలతో సంప్రదాయ గృహాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.

12. ఒంటెల వెంట నడవం:

ఒంటెల యొక్క సుదీర్ఘ చరిత్ర, వాటి శరీర నిర్మాణ శాస్త్రం మరియు అరేబియా ప్రజలతో వారి సంబంధాన్ని ప్రదర్శించే ఒంటె మ్యూజియంకు వెళ్ళండి.

13. ఫార్మర్స్ మార్కెట్:

దుబాయ్‌లో చేయదగిన ఉత్తమమైన విషయాలు ఒకటి.. మీరు రైతుల మార్కెట్‌ను సందర్శించండం. ఇక్కడ మీరు తాజా వస్తువులు మాత్రమే కాకుండా, తాజా ఖర్జూరాల రుచి చూడవచ్చు.

14. నక్షత్రాలు కింద సినిమా ఆనందించండి:

ఒక వేళ సెలవు దినాన సినిమా చూడటం సరదాగా ఉంటుంది. ఆదివారం సాయంత్రాన నక్షత్రాల కింద పైకప్పులేని ప్రాంతంలో సినిమా చూడడం ఎలా ఉంటుందో ఊహించండి.

15. జేమిరియామీరా బీచ్ కార్నిచ్:

జుమారా బీచ్ కార్నిచ్ దుబాయ్‌లో ఉత్తమ ఆకర్షణలలో ఒకటి. తాజాగానే దీన్ని తెరిచారు. దుబాయ్ మెరైన్ బీచ్ రీసెర్చ్ నుండి బుర్జ్ అల్ అరబ్ హోటల్లో విస్తరించి ఉన్న జాగ్, పరుగు, పిక్నిక్ మరియు నాటకాలతో ఇది ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.

16. డూన్ బాషింగ్:

మీ సొంత కారు ఉందా? దుబాయ్ ఎడారి సఫారి కోసం ఎడారికి వెళ్లండి, ఇక్కడ మీరు బంకమట్టితో మునిగిపోతారు. మీ దుబాయ్ సెలవు ప్యాకేజీలో మీరు మిస్ చేయలేని ఒక అనుభవం.

17. ఫ్లెమింగోస్:

దుబాయ్‌లో చేయాల్సిన మరో ఆకర్షణీయమైన విషయం ఫ్లెమింగోస్‌ను చూడడం. ఈ ఫ్లెమింగోస్, వేలాది ఇతర పక్షులలో దుబాయ్‌కి తరలివస్తాయి. దుబాయ్ క్రీక్ దగ్గరి రాస్ అల్ ఖోర్ వన్యప్రాణుల అభయారణ్యం వద్ద రక్షించబడుతున్నాయి.

18. టైమ్ ట్రావెల్:

స్థానిక పౌరులకు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి అల్ హజార్ పర్వతాలలోని హటా గ్రామానికి ప్రయాణం చేయండి. దాదాపు 3వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన వస్తువులకు నమూనాలు, శిల్పాలు, దృష్టాంతాలు, ఆయుధాలు ఉంటాయి.

19. పాత దుబాయ్ యొక్క సంగ్రహావలోకనం:

మీరు అన్వేషించడాన్ని ఇష్టపడితే, నగరం యొక్క హడావిడి నుంచి దూరంగా ఉండాలని అనుకుంటే, అప్పుడు అల్ ఫహీడి హిస్టారికల్ పరిసరాలను, అంటే బుర్ దుబాయ్‌లోని అల్ బస్తకీయకు వెళ్ళాలి. ఈ సాంస్కృతిక సంపన్న ప్రాంతం 1900 నాటిది.

20. ఒక వ్యాయామం సెషన్ మిస్ కావద్దు:

మీరు సెలవులో ఉన్నందువల్ల మీ అవయవాలను సరైన స్థితిలో ఉంచడం అవసరం. జబేల్ పార్కులో ఉన్న వివిధ ఉచిత యోగా తరగతులలో మీరు సమయాన్ని వెచ్చించండి. మీరు ఈ నగరంలో రుచికరమైన ఆహారం ద్వారా పొందిన అన్ని కేలరీలను కరిగించండి.

ఇప్పుడు మీకు దుబాయ్‌లో ఉచితంగా లభించే విషయాలు తెలుసు. మా అద్భుతమైన దుబాయ్ హాలిడే ప్యాకేజీలను పరిశీలించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *