Monthly Archive:: January 2018
భారతదేశంలో టాప్ 5 వన్యప్రాణుల అభయారణ్యాలు
January 19, 2018 No Comments
భారత దేశంలో అనేక పూలు, జంతు జాతులు ఉన్నాయి. మొత్తం 515 వన్యప్రాణుల అభయారణ్యాలు, 1180 జాతుల పక్షులు, 350 క్షీరద జాతులు, 30000 కీటక జాతులు మరియు 15000 రకాల మొక్కల వంటివి భారతదేశంలో ఉన్నాయి. ఈ పార్కులు మరియు అభయారణ్యాలను చూసేందుకు ఈ జాబితా చాలా విస్తృతమైనది. అందుకే భారతదేశంలోని టాప్5 వన్యప్రాణుల అభయారణ్యాల జాబితా మీరు అసలు మిస్ చేయలేరు! భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన అభయారణ్యాలు 1. కాజీరంగా నేషనల్ పార్క్: ఈ
దేవతల ద్వీపం బాలిలో ఇవన్నీ చేయాల్సిందే
January 19, 2018 No Comments
ఓహ్.. సెలవు రోజులు! ఈ ఆలోచన రాగానే మొహంపై నవ్వులు వచ్చేస్తాయి. చుట్టూ జలాలు ఉన్న ఒక ఉష్ణమండల బీచ్‌లో సెలవు గడవడం, ఓ ఎండ రోజున కొన్ని మోజిటోస్ (మీరు సెలవులో ఉన్నారు కదా, పర్లేదులే!), కొంచెం సంక్లిష్టమైన ఆహారం ఇవన్నీ మొహంపై చిరునవ్వు కంటే ఎక్కువను తెచ్చేస్తాయి. మీరు ఎక్కడైనా బీచ్‌ను, సూర్యుడిని పొందవచ్చు. కాని ప్రత్యేకమైన ఉష్ణమండల ద్వీపం అయిన బాలిలో ఇవి మరింత ప్రత్యేకం. బాలిలో మీరు చేయగలిగిన అనేక విషయాలు
పచ్చదనంతో ముచ్చట్లాడేందుకు పది పర్యాటక ప్రాంతాలు
January 19, 2018 No Comments
ప్రస్తుతం ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యమే. ఊపిరి పీల్చుకునేందుకు కాసింత స్వచ్ఛమైన గాలి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. మన జీవితం చాలా చిన్నది. చాలా అనుభవించాల్సి ఉంది. ఇంద్ర ధనుస్సు అందాలను, చెవులకు ఇంపైన శబ్దాలను అనుభవించాలంటే ఎక్కడెక్కడో వెతుక్కోవాలి. మీరు నెక్ట్స్ సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకుంటుంటే.. ఎకో ఫ్రెండ్లీ ప్రాంతానికి వెళ్లాలని భావిస్తుంటే.. ఈ ఆర్టికల్ కచ్చితంగా మీ కోసమే. మీ ప్రయాణ గమ్యస్థానాలుగా ఈ 10 ఎకో-ఫ్రెండ్లీ ప్రాంతాలను తప్పకుండా పరిశీలించాల్సిందే. 1.
ఈ 8 దేశాల్లో భారత కరెన్సీయే కింగ్
January 19, 2018 No Comments
విదేశాల్లో ప్రయాణాలంటే ఖరీదైన వ్యవహారమే. యూఎస్ డాలర్.. యూరో వంటి కరెన్సీలు నానాటికీ తమ విలువ పెంచుకుంటున్నాయి. రూపాయితో పోల్చితే తెగ ఖరీదు అవుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణం అంటే అమ్మో అనుకుంటున్నారు చాలామంది. అలాగని రూపాయి విలువను తక్కువ అంచనా వేయకూడదు. యూఎస్ డాలర్, పౌండ్లతో పోల్చితే రూపాయి విలువ తక్కువ కావచ్చు కానీ.. అనేక దేశాల్లో రూపాయికి విలువ ఎఖ్కువ. ఇంకో విశేషం ఏంటంటే.. ఇండియన్ కరెన్సీతోనే పలు దేశాల్లో హాలిడే ట్రిప్ ఎంజాయ్
ఇన్‌స్టా జనాలు మెచ్చిన వరల్డ్ టాప్-10 ప్రాంతాలివే
January 19, 2018 No Comments
టూర్లు, షికార్లు అంటే జనాలకు బాగా ఇష్టం. నిజంగా సాధ్యం కావాలే కానీ.. అసలు అంతమే లేకుండా ప్రయాణాలు చేసేసేందుకు సిద్ధపడే వాళ్లు చాలామందే ఉంటారు. ఇలాంటి వెకేషన్స్‌లో జనాలు ఎక్కువగా చేసే పనేంటంటే.. ఆయా ప్రదేశాలను తమ కెమేరాల్లో బంధించి జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం. తాము ఎంజాయ్ చేస్తున్న వైనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపించడం కూడా ఇప్పుడు ట్రెండ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఫిల్టర్లు అప్లై చేసి.. ఫోటో షేరింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్చర్స్
జంటలకు స్వర్గాన్ని దరికి చేర్చే 7 రొమాంటిక్ స్పాలు
January 19, 2018 No Comments
మీ జీవిత భాగస్వామితో అనుబంధం కాస్త వెనుకబడిందనే భావన మీకు కలుగుతోందా? మీరు ఈ విషయంలో ఏమైనా చింతిస్తుంటే.. మరీ ఎక్కువగా బాధ పడిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో చాలామందే ఉంటారు. మనకు అవసరమైన సమయాన్ని అందించి, మనుసులను ఓలలాండిచే కొన్ని పట్టణాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మళఅలీ వెనక్కు తెచ్చుకునేందుకు సులువైన చిట్కా ఉంది. స్పా సందర్శనకు మించిన ఉత్తమమైన మార్గం మరేముంటుంది చెప్పండి. ముందుగా ఏర్పాటు చేసుకోగలిగితే మీరు, మీ
థాయ్‌ల్యాండ్‌ను మనం మరో కోణం నుంచి చూడచ్చా?
January 19, 2018 No Comments
ప్రతీ కథకు మరో కోణం కూడా ఉంటుంది. మన కళ్లు చూసే వాటి కంటే మరెన్నో చూడనివి ఉంటాయి. ఓ ప్రాంతం గురించి మనం వినే వాటి కంటే అక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉండవచ్చు. కానీ అందమైన ‘చిరునవ్వుల ప్రాంతం’గా గుర్తింపు పొందిన థాయ్‌ల్యాండ్.. భారతీయుల్లో దురదృష్టవశాత్తు చెడు అభిప్రాయాలు ఉన్నాయి. ఇతర దేశాల మాదిరిగానే, థాయ్‌ల్యాండ్‌కు కూడా హైలైట్స్‌తో పాటే సవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే చెడు వైపే దృష్టి నిలపడం అంత సమంజసం కాదు.
రాజస్థాన్‌లో ఈ 8 ఈవెంట్స్ మిస్ చేసుకోకండి!
January 19, 2018 No Comments
భారతీయ రాజరిక సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాలు రాజస్థాన్. అనేక ప్రాంతాల్లో ఈ గతకాలపు చిహ్నాలు ఉన్నా.. రాజస్థాన్‌లో ఇవి మరింతగా కనిపిస్తాయి. ఆధునికత అంతకంతకూ విస్తరిస్తున్నా.. తమ సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగించడంలో రాజస్థాన్ ప్రముఖంగా నిలుస్తుంది. అద్భుతమైన సౌందర్యం మాత్రమే కాదు, అనిర్వచనీయమైన ఆతిథ్యానికి కూడా ఈ ప్రాంతం పుట్టినిల్లు. రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటించడం అంటే అది ఒక టూర్‌గా మాత్రమే కాకుండా.. ఓ చిరస్మరణీయమైన అనుభూతులను సొంతం చేసుకోవడమే. అక్కడ జరుపుకునే కొన్ని పండుగలు, కార్యక్రమాలను
చెట్లతో సహజీవనం చేసేందుకు సిద్ధమా?
January 19, 2018 No Comments
బోలెడంత బిజీ జీవితం, ఒత్తిడి చేసే డెడ్‌లైన్స్, సుదీర్ఘమైన మీటింగ్స్, విసుగెత్తించే కాన్ఫరెన్స్ కాల్స్, కుప్పలు తెప్పలుగా ఒత్తిడి.. మొత్తం మన జీవితం అంతా బంధించినట్లుగానే ఉంటుంది. నగర జీవితం అంటే ఇక ఇంతే అనిపించేస్తుంది. ఇలాంటి అన్నిటికీ కాస్త అయినా సెలవు ఇచ్చేసి, వేసవిలో అందమైన ప్రకృతి మధ్య జీవితం గడపాలని అనిపించడం సహజం. అడవులు, చెట్లు మధ్య జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అటవీ రాజులా మీరు గడిపే అవకాశాన్ని
వస్తువులపై కాదు, అనుభవాలపై మీ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలో తెలుసా?
January 19, 2018 No Comments
ఇవాల్టి రోజుల్లో మనమంతా జేబులు, పర్సులు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఫుల్లుగా ఎలా ఉండాలనే విషయంపైనే ఆలోచిస్తున్నాం. నిజానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. మనకు నిజంగా ఆనందాన్ని ఏవి ఇస్తాయనే! దుస్తులు, ఇళ్లు, కార్లు, టెక్నాలజీ లాంటివి ఏవీ కలకాలం నిలిచిపోవు. కొన్నాళ్లకు గానీ, కొన్నేళ్లకు కానీ ఇవి మారిపోతాయి. చిరకాలం మన మనసుల్లో నిలిచిపోయే అంశాలుగా మిగిలిపోయే వాటి గురించి ఆలోచించాలి. అవి అనుభవాలే. మన డబ్బులను వస్తువులపై కాకుండా, ప్రయాణాలపై ఖర్చు చేసి అనుభూతులను