Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*
The Local Traveller

The Local Traveller Archive

గోకర్ణలో సందర్శించాల్సిన స్థలాలు – ఎక్కువగా తెలియని స్వర్గం

మీ పాస్‌పోర్ట్‌ పేజీలను పూర్తిగా నింపేయడం వంటి లక్ష్యం అనేది జీవితాశయమా? మీ మనసులో ఉన్న ఇటువంటి కోరికను పూర్తిగా సంతృప్తి పరిచే ప్రదేశం కర్ణాటకలోని గోకర్ణ. మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో లేదా ఒంటరిగా అయినా వెళ్ళవచ్చు. ఇందుకు గోకర్ణ అందరికీ పరిపూర్ణంగా ఉంటుంది! గోకర్ణకు వెళ్లేందుకు ఫిబ్రవరి, మార్చ్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ అనుకూల సమయం. మీ ప్రణాళికలను చాలా సులభం చేయడానికి, గోకర్ణలో సందర్శించాల్సిన ఉన్నత స్థలాలను జాబితా

కేరళ బ్యాక్ వాటర్స్ – అత్యుత్తమ 6 స్థలాలలో బ్యాక్‌వాటర్ పర్యటన ఆనందించండి

మీరు ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తృతంగా పర్యటించినా, దేవుని సొంత దేశం అనే బిరుదు ఉన్న కేరళతో, భూమిపై మరే ప్రాంతాన్ని స్వర్గంతో పోల్చలేము. కేరళకు అంత ఆకర్షణను ఎందుకు అంటే అందుకు ప్రధాన కారణం ప్రకృతి. తప్పక సందర్శించవలసిన స్థలాల జాబితాలో కేరళలోని బ్యాక్‌వాటర్స్ ఉంటాయి. ప్రశాంత జలాలలో పులకరింపచేసే భావం కలుగుతుంది. మీరు కేరళ పర్యటనకు వెళ్ళినట్లయితే, దాని అత్యంత ఆకర్షణ అయిన బ్యాక్ వాటర్స్ గురించి తెలుసుకోవలసిన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. మంత్రముగ్ధులను

లడఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం – సంపూర్తి గైడ్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని సుందరమైన ప్రదేశం, ప్రతి ప్రయాణికుల కలల జాబితాలో ఉన్న లడఖ్‌కు ‘ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్’ అనే పేరు ఉంది. ఈ ప్రదేశంలో గోధుమ మైదానాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు మరియు హిమాలయాల యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాల మధ్య నీలం రంగులో అనేక సరస్సులు ఉన్నాయి. ఏ యాత్రలో అయినా ‘సాహసం’ అనే పదం మిళితం కావాలంటే కచ్చితంగా అది ఇదే. అల్ప వాతావరణ పీడనం మరియు లడఖ్ లో

హిల్ స్టేషన్ క్వీన్ అయిన ఊటీ సందర్శనలో చూడాల్సిన 18 స్థలాలు

దట్టమైన ఆకుపచ్చని లోయలు, మర్మమైన మార్గాలు, మీ జుట్టును ముద్దాడే మేఘాలు.. ఇవన్నీ వింటుంటే ఎలా ఉంది? ఊటీ ఇటువంటి అపారమైన సౌందర్యంతో నిండి ఉంది. ప్రతి ప్రయాణికుడు సంతోషంగా మరియు సంతృప్తి చెందడానికి తగిన కార్యకలాపాలను కలిగి ఉంది. ఈ సుందరమైన ప్రదేశం అందించే ప్రతిదీ చూడాలనుకుంటే ఒక పర్యటన ప్రణాళిక కొంచెం కష్టమే. మీ కోసం ఊటీలో సందర్శించడానికి టాప్ స్థలాల జాబితాను మేము సిద్ధం చేసాము: 1. టాయ్ ట్రైన్: ఇక్కడ అందమైన

మీరు అన్వేషణ కొనసాగించాల్సిన భూటాన్‌లోని 10 ప్రదేశాలు

హిమాలయాల తూర్పు వైపు ఒడ్డున ఉన్న నిర్మలమైన బౌద్ధ రాజ్యం భూటాన్. బహుశా మీరు ఇప్పటికే ఈ అందమైన దేశం సందర్శించి ఉంటారు లేదా మీరు జీవితంలో మార్పును కోరుకుంటూ, రొటీన్ అంశాల నుంచి తప్పించుకొనేందుకు శాంతియుత గమ్యాల కోసం అన్వేషిస్తున్నపుడు మీ దృష్టిని భూటాన్ ఆకర్షించి ఉండవచ్చు. సరి అయిన గమ్యస్థానాలకు వెతికే సమయంలో భూటాన్ ఉత్తమం అనిపిస్తుంది. అప్పటికే ఈ స్థలానికి వెళ్ళిన వారిని, మరియు మరింత జనాదరణ పొందిన స్థలాలను కనుగొన్న అభ్యర్థులకు,

నేపాల్ సందర్శనకు 10 అందమైన ప్రదేశాలు

ప్రాచీన మఠాల భూమి, మంచుతో కప్పబడిన పర్వతాలు, బౌద్ధమతం యొక్క జన్మస్థలం నేపాల్. పర్యాటకులను మంత్రముగ్ధమైన చేసే ప్రదేశం ఇది. అక్టోబర్ నుండి డిసెంబరు వరకు నేపాల్ సందర్శించడానికి ఉత్తమ సమయం అయినా, మీ తదుపరి సెలవుదినాలను ప్లాన్ చేసుకోవటానికి ఏదైనా ఉత్తమ సమయమే. ఈ హిమాలయ స్వర్గాన్ని దర్శించేందుకు ప్లాన్ చేసుకుంటే, నేపాల్ లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల జాబితా ఇవ్వబడినది. నేపాల్ సందర్శించడానికి ఉత్తమ స్థలాలు 1. ఖాట్మండు: నేపాల్ యొక్క రాజధాని నగరం

ఉత్తర భారతదేశంలో 10 అందమైన హిల్ స్టేషన్స్

భారతదేశంలో వేసవికాలం వేడి మరియు తేమ భరించలేనివిగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలోని హిల్ స్టేషన్స్ అద్భుతమైన స్వాభావికమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంటాయి. అద్భుతమైన చలికాలం మరియు చల్లని వాతావరణం వంటివి అన్నిచోట్ల మీకు స్వాగతం పలుకుతాయి. భారతదేశంలో ఉన్న హిల్ స్టేషన్స్, ముఖ్యంగా ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని వాతావరణం మీకు ఆనందం అందిస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఉన్న కొన్ని స్థలాలు ఇక్కడ ఉన్నాయి! ఉత్తర భారతదేశంలో అందమైన హిల్ స్టేషన్స్ 1. మనాలి: దేవతల

మైసూర్‌లో సంభ్రమాశ్చర్యం కలిగించే 10 స్థలాలు

చారిత్రాత్మక, సాంస్కృతిక మరియు సహజ సంపదలతో మైసూర్ మిరుమిట్లు గొలిపే రాజప్రాసాదాల నగరం. అనేక తోటలు, సరస్సులు, పట్టు మరియు చందనం తోటలు ఇక్కడ ఉన్నాయి. గొప్ప చారిత్రక వారసత్వం మరియు శోభను ఆధునిక జీవనశైలితో సులభంగా కలగలిసిన సౌందర్యం ఈ నగరం సొంతం మీ తదుపరి పర్యటన కోసం మైసూర్లో సందర్శించడానికి ఉత్తమ స్థలాలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి. మైసూర్‌లో సందర్శించడానికి ఉత్తమ స్థలాలు 1. మైసూర్ ప్యాలెస్: ఏడు శతాబ్దాల పాటు మైసూరు పాలించిన

కేరళలో ఈ 30 పనులు తప్పక చేయాలి

పకృతి సౌందర్యం దర్శించాలనే ఆలోచన మీకు చాలా కాలం నుంచి ఉన్నా, విదేశాలలో ఉన్న ప్రాంతాలకు వెళ్లడం మీకు కష్టం కావచ్చు. అపుడు కేరళ మీ కలలను సాకారం చేస్తుంది. కళ్లు చెదిరిపోయే బ్యాక్‌వాటర్స్, తేయాకు తోటలు, అందమైన బీచ్‌లతో అలరారే ఈ ప్రాంతానికి దేవుడి సొంత దేశం అనే పేరు ఉంది. పర్యాటకులకు ఎన్నో అద్భుతమైన అనుభూతులను ఈ ప్రాంతం అందిస్తుంది. మీరు పర్యటించాలని భావిస్తున్న ప్రాంతాలలో కేరళ ఉంటే, కేరళలో చేయాల్సిన పనుల జాబితా

కర్నాటకలో సందర్శనకు 10 ఉత్తమ స్థలాలు

భారతదేశ పర్యాటక పటంలో ఖ్యాతి గడించిన ప్రాంతంగా కర్ణాటక ఉంది. పశ్చిమ తీరం, దక్కన్ పీఠభూమి మధ్య ఉన్న ప్రాంతం కర్నాటక. ఈ రాష్ట్రంలో అడవులు, కొండలు, దేవాలయాలు, గుహలు, నదులు, సరస్సులు, కాఫీ ఎస్టేట్లు, జలపాతాలు, పురాతన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కర్నాటకలో సందర్శించడానికి స్థలాల జాబితా ఉంది. కర్నాటకలో సందర్శించడానికి స్థలాలు 1. బెంగళూరు: బెంగుళూరు, కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఉత్తమమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ నగరంలో ఉండడానికి మరియు చక్కర్లు