The Local Traveller Archive
లడఖ్ గురించి మీకు తెలియని 10 రహస్యాలు
January 22, 2018 No Comments
గంభీరమైన మరియు రహస్యమైన హిమాలయ శ్రేణులలో ఎల్లప్పుడూ పర్యాటకులు, సందర్శకులు విస్తృతంగా సంచరించే ప్రాంతం లడఖ్. కొన్ని సంవత్సరాల అంతగా క్రేజ్ లేకపోయినా, ఇప్పుడు లడఖ్ అత్యధికంగా పర్యటించే ప్రదేశాలలో ఒకటిగా మారింది. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? లడఖ్ గురించి మీకు ఇప్పటికే తెలిసినా, ఇక్కడ ఇంకా ఏమైనా ఉందా అనుకుంటున్నారా.. దీని పరిపూర్ణ సౌందర్యం, నీలం రంగులో ఆకాశం, మంచుతో మునిగిన పర్వతాలు ప్రజలను పిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇది సినిమాల్లో కనిపించే ప్రదేశాల్లో అత్యంత ప్రసిద్ధి
అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం 6 ఉత్తమ స్థలాలు
January 22, 2018 No Comments
డైవింగ్ ఔత్సాహికులకు అండమాన్‌లో స్నార్కెలింగ్ చేయడం ఎంతో అనుకూలం. అందుకే అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం ఉత్తమ స్థలాల గురించి తెలుసుకోవడానికి చదవండి. నోటిలో ప్లాస్టిక్ ట్యూబ్‌తో, చేపల సమాజంలో నీటి అడుగున తిరుగాడాలంటే.. అప్పుడు అండమాన్ దీవులు మీ గమ్యస్థానం. బంగాళాఖాతంలో ఉన్న ఈ చిన్న దీవుల ప్రపంచంలో అత్యంత ప్రియమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ అండమాన్‌లో బీచ్‌లు మాత్రమే అసలైన ఆకర్షణ కాదు. అక్కడ సహజమైన జలాల కింద, నిజమైన మరో ప్రపంచం ఉంది.
అండమాన్లో స్కూబా డైవింగ్ కోసం 6 స్థలాలు
January 22, 2018 No Comments
అండమాన్, అందాల భూమి అని పేరు పొందిన ఈ ప్రాంతం.. సాహసాలను ఎంజాయ్ చేసే ఎంతో మంది ఇష్టపడే అత్యుత్తమ స్థలం. కొందరు ఒడ్డున కూర్చుని అలలతో ఆడటానికి ఇష్టపడుతుంటారు. మరికొందరు సముద్రపు తాబేళ్లు, జెల్లీ చేపలు మరియు రంగుల చేపలను చూస్తూ.. వాటితో ఈత కొట్టవచ్చు. స్కూబా డైవింగ్, స్కోర్కెల్లింగ్ వంటి సాహసోపేతమైన కార్యకలాపాలను గురించి ఆలోచించినప్పుడు గుర్తుకు వచ్చే మొట్టమొదటి ప్రదేశం అండమాన్. మీ హార్మోన్లలో ఉత్సాహం నింపే స్కూబా డైవింగ్ కోసం అండమాన్‌లో
భారతదేశంలో టాప్ 5 వన్యప్రాణుల అభయారణ్యాలు
January 19, 2018 No Comments
భారత దేశంలో అనేక పూలు, జంతు జాతులు ఉన్నాయి. మొత్తం 515 వన్యప్రాణుల అభయారణ్యాలు, 1180 జాతుల పక్షులు, 350 క్షీరద జాతులు, 30000 కీటక జాతులు మరియు 15000 రకాల మొక్కల వంటివి భారతదేశంలో ఉన్నాయి. ఈ పార్కులు మరియు అభయారణ్యాలను చూసేందుకు ఈ జాబితా చాలా విస్తృతమైనది. అందుకే భారతదేశంలోని టాప్5 వన్యప్రాణుల అభయారణ్యాల జాబితా మీరు అసలు మిస్ చేయలేరు! భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన అభయారణ్యాలు 1. కాజీరంగా నేషనల్ పార్క్: ఈ
ఉదయపూర్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన 8 ప్యాలెస్ హోటల్స్
January 19, 2018 No Comments
రాజస్థాన్‌ను తలచుకోగానే రాజరికం ఉట్టిపడే కోటలు, ప్యాలెస్‌లు, పోరాట యోధులు, సుందర రాణుల గుర్తుకురావడం సహజం. ‘ల్యాండ్ అఫ్ కింగ్స్’గా పేరొందిన ఈ ప్రాంతం తన ఆతిథ్యంతో పర్యాటకులకు రాజసాన్ని చవి చూపిస్తుంది. అయితే ఇందుకోసం మ్యాజెస్టిక్ ప్యాలెస్ హోటల్స్‌లో గడపడమే ఉత్తమమైన మార్గం. ‘మహారాజ భోగాలు’ నిజ జీవితంలో ఆస్వాదించగల ప్రాంతం ఇది. రాజస్థాన్ హాలిడే ప్యాకేజ్‌లలో భాగంగా సందర్శించాల్సిన ఉదయపూర్‌లోని 8 సుందరమైన ప్యాలెస్ హోటల్స్ గురించి తెలుసుకుందాం. 1. తాజ్ లేక్ ప్యాలెస్
కాలేజీ మొదలయ్యే ముందు భారతదేశంలో సందర్శించాల్సిన స్థలాలు
January 19, 2018 No Comments
ఇది దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలకు మరొక కఠినమైన సంవత్సరాన్ని ప్రారంభించే సమయం వచ్చేస్తోంది. ఆసైన్‌మెంట్స్, ఒత్తిడి, నిద్రలేమితో గడపబోయే రోజులు వచ్చేస్తున్నాయి. కళాశాల విద్యార్థులందరూ పూర్తిగా విశ్రాంతిని కోల్పోబోతున్నారు. అందుకే మీరు తర్వాతి విద్యాసంవత్సరం ప్రారంభించటానికి ముందు ఒక ట్రిప్ ప్లాన్ చేయడం కోసం భారతదేశంలో సందర్శించడానికి స్థలాల జాబితా ఇది! 1. రిషికేష్‌లో రివర్ రాఫ్టింగ్: ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్ది నదులు మాత్రమే గంగా నది మాదిరిగా చరిష్మాను కలిగి ఉన్నాయి. నది ఒడ్డున ఒక
కేరళ బ్యాక్ వాటర్స్‌లో హౌస్ బోట్స్ గురించి తెలుసుకోండి
January 18, 2018 No Comments
దేవుని స్వంత దేశంగా గుర్తింపు పొందిన ప్రాంతం కేరళ. ఈ ప్రదేశం పిలుపునిచ్చినప్పుడు, ఎన్నడూ వద్దని చెప్పకూడదు. కేరళ చుట్టుపక్కల అసాధారణమైన సహజ అందంతో అలరారుతుంది. కేరళలోని బ్యాక్ వాటర్స్‌లో పడవ ఇళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి ఉత్తేజకరమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ అద్భుతమైన పర్యావరణ విధానాలకు మీ ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు కొంత సమాచారం తెలుసుకోవాలి. 1.కేరళలో ఎందుకు ఈ బ్యాక్ వాటర్స్ హౌస్ బోట్లు: భారతదేశంలో అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి కేరళ. అత్యంత