Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*
Bali

International Delight Archive

దేవతల ద్వీపం బాలిలో ఇవన్నీ చేయాల్సిందే

ఓహ్.. సెలవు రోజులు! ఈ ఆలోచన రాగానే మొహంపై నవ్వులు వచ్చేస్తాయి. చుట్టూ జలాలు ఉన్న ఒక ఉష్ణమండల బీచ్‌లో సెలవు గడవడం, ఓ ఎండ రోజున కొన్ని మోజిటోస్ (మీరు సెలవులో ఉన్నారు కదా, పర్లేదులే!), కొంచెం సంక్లిష్టమైన ఆహారం ఇవన్నీ మొహంపై చిరునవ్వు కంటే ఎక్కువను తెచ్చేస్తాయి. మీరు ఎక్కడైనా బీచ్‌ను, సూర్యుడిని పొందవచ్చు. కాని ప్రత్యేకమైన ఉష్ణమండల ద్వీపం అయిన బాలిలో ఇవి మరింత ప్రత్యేకం. బాలిలో మీరు చేయగలిగిన అనేక విషయాలు

ఈ 8 దేశాల్లో భారత కరెన్సీయే కింగ్

విదేశాల్లో ప్రయాణాలంటే ఖరీదైన వ్యవహారమే. యూఎస్ డాలర్.. యూరో వంటి కరెన్సీలు నానాటికీ తమ విలువ పెంచుకుంటున్నాయి. రూపాయితో పోల్చితే తెగ ఖరీదు అవుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణం అంటే అమ్మో అనుకుంటున్నారు చాలామంది. అలాగని రూపాయి విలువను తక్కువ అంచనా వేయకూడదు. యూఎస్ డాలర్, పౌండ్లతో పోల్చితే రూపాయి విలువ తక్కువ కావచ్చు కానీ.. అనేక దేశాల్లో రూపాయికి విలువ ఎఖ్కువ. ఇంకో విశేషం ఏంటంటే.. ఇండియన్ కరెన్సీతోనే పలు దేశాల్లో హాలిడే ట్రిప్ ఎంజాయ్

ఇన్‌స్టా జనాలు మెచ్చిన వరల్డ్ టాప్-10 ప్రాంతాలివే

టూర్లు, షికార్లు అంటే జనాలకు బాగా ఇష్టం. నిజంగా సాధ్యం కావాలే కానీ.. అసలు అంతమే లేకుండా ప్రయాణాలు చేసేసేందుకు సిద్ధపడే వాళ్లు చాలామందే ఉంటారు. ఇలాంటి వెకేషన్స్‌లో జనాలు ఎక్కువగా చేసే పనేంటంటే.. ఆయా ప్రదేశాలను తమ కెమేరాల్లో బంధించి జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం. తాము ఎంజాయ్ చేస్తున్న వైనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపించడం కూడా ఇప్పుడు ట్రెండ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఫిల్టర్లు అప్లై చేసి.. ఫోటో షేరింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్చర్స్

థాయ్‌ల్యాండ్‌ను మనం మరో కోణం నుంచి చూడచ్చా?

ప్రతీ కథకు మరో కోణం కూడా ఉంటుంది. మన కళ్లు చూసే వాటి కంటే మరెన్నో చూడనివి ఉంటాయి. ఓ ప్రాంతం గురించి మనం వినే వాటి కంటే అక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉండవచ్చు. కానీ అందమైన ‘చిరునవ్వుల ప్రాంతం’గా గుర్తింపు పొందిన థాయ్‌ల్యాండ్.. భారతీయుల్లో దురదృష్టవశాత్తు చెడు అభిప్రాయాలు ఉన్నాయి. ఇతర దేశాల మాదిరిగానే, థాయ్‌ల్యాండ్‌కు కూడా హైలైట్స్‌తో పాటే సవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే చెడు వైపే దృష్టి నిలపడం అంత సమంజసం కాదు.

ఈ ప్రపంచం అంతా సహజమైన అద్భుతాలతో నిండి ఉంది.

ఇవాళ వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. అద్భుతాలను తెలుసుకోవాలని భావించే మీ మనసును ఇవి ఆకట్టుకోవడం ఖాయం. 1. ది ఫెయిరీ పూల్స్ ఆన్‌ ది ఐసిల్ ఆఫ్ స్కై – స్కాట్‌లాండ్: వైల్డ్ స్విమ్మింగ్ చేయాలని ఉంటే వెంటనే స్కాంట్‌లాండ్‌లో మంచుగడ్డల మాదిరిగా నీరు ఉండే ఫెయిరీ పూల్స్‌లో దూకేయండి. గ్లెన్‌బ్రిటిల్‌కు సమీపంలో బ్లాక్‌ కలిన్స్ పాద ప్రాంతంలో ఇవి ఉంటాయి. ఇక్కడ పరిశుభ్రమైన స్వచ్ఛంగా ఉండే నీలి రంగు నీరు ప్రకృతి అందాలలో ఒకటి

పర్యాటకులు తప్పక చూడాల్సిన 30 నగరాలు

ప్రయాణాలు ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేనివే. అలాగని ఇదేమీ అందని ద్రాక్ష కాదు. ఈ ప్రపంచం ఎంతో విస్తారమైనది. అన్నింటినీ చూసేందుకు తగినంత సమయం ఎవరి వద్దా లేదు. మీ విధులు మిమ్మల్ని ఆపేస్తాయి. బంధాల కోసం సమయం వెచ్చించాలి. ఇలాంటి పరిస్థితులలో, మీరు మీ పర్యటనలను ప్లాన్ చేసుకునేటపుడు.. మీ పై అపరాధం రాకుండా చూసుకోవడం ఎలా? దీనికి సమాధానం మీ దగ్గర లేదు. అయితే, మీ తప్పు లేకుండా మీ సెలవులను ఆస్వాదించడం ఎలాగో తెలుసుకుంటే,

ఐరోపాలో ప్రయాణం చేయడానికి చవకైన ఉత్తమ ప్రాంతాలు

విదేశాలలో మీ మొదటి పర్యటన గురించి కలలు కంటూ ఉంటే, యూరోప్ ట్రిప్‌లో మీకోసం ఎన్నో ఎదురుచూస్తున్నాయి. యూరప్ టూర్ అంటే కచ్చితంగా ఖరీదైన వ్యవహారం అని మీరు అనుకుంటూ ఉండచ్చు. మీకు ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాం. మీ జేబుకు భారం కాకుండానే.. ఉత్కంఠభరితంగా అందమైన మరియు స్నేహపూర్వకమైన ప్రయాణాన్ని యూరోప్ మీకు అందించగలదు. మీ ఆస్తులను అమ్మేసుకోవాల్సిన స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని కచ్చితంగా చెబుతున్నాం. ఐరోపాలో ప్రయాణించడానికి ఉత్తమమైన కొన్ని చౌక

ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజీ 20 హిప్పీ పట్టణాలు

హిప్పీ సంస్కృతి 1960వ దశకంలో ప్రారంభంలో గుర్తించబడింది. ఎంతో స్వేచ్ఛతో ప్రజలు ఎటువంటి బంధాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంచరించిన సమయం. నెమ్మదిగా, ఈ ప్రయాణంలో వారు ఒకదానితో ఒకరు కలుసుకున్నారు, బృందాలుగా ఏర్పాటు అయ్యారు. దీంతో త్వరలోనే హిప్పీ విప్లవం మొదలయింది. 60లు దాటి పోయాయి, కానీ హిప్పీ సంస్కృతి ఇప్పటికీ జీవించి ఉంది. ఆసక్తికర మరియు ఉత్తేజకరమైన ధ్వనులు, ఆకట్టుకుంటాయి కదా? ఈ ప్రాంతాలలో హిప్పీ జీవనశైలిని ఆచరించే అవకాశం మీకు ఉంది! ప్రపంచంలోని 20

పర్ఫెక్ట్‌ సెల్ఫీ కోసం ప్రపంచంలో 10 అద్భుతమైన ప్రదేశాలు

ప్రకృతి అందంతో అలరారే అద్భుత ప్రాంతం లేదా మానవ నిర్మిత అద్భుత ప్రదేశాల నుంచి మీరే తీసుకున్న ఫోటోలను షేర్ చేయడం కంటే తృప్తిని ఇచ్చే అంశం మరొకటి ఏదైనా ఉంటుందా?సెల్ఫీలపై మీకు ఇలాంటి క్రేజ్ ఉంటే, కింద ఇవ్వబడిన జాబితాలో ఉన్న ప్రదేశాలలో ఒకదానిని ఎంచుకుని పర్యటించాల్సిందే. ఈ ప్రాంతాలలో తీసుకున్న చూడముచ్చటైన సెల్ఫీలను మీరు షేర్ చేయకుండా ఉండలేరు. 1. ట్రాల్‌టుంగా, నార్వే సెల్ఫీలను తీసుకునేందుకు నార్వేలోని ట్రాల్‌టుంగా అత్యంత ప్రఖ్యాతి చెందిన ప్రాంతం.