Admin4tc Archive
![Trendiest Places to Visit In Dubai](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/02/7bzxpcgo.bmp)
దుబాయ్‌లో సందర్శించటానికి ప్రసిద్ధి చెందిన 20 స్థలాలు
February 3, 2018 No Comments
ఆకాశాన్ని తాకినట్లుగా కనిపించే భవనాలు, భారీ నిర్మాణాలు గల ఆకర్షణీయమైన నగరం దుబాయ్. లక్షలాది మంది సందర్శకులు ఆరాధించే ఒక అందమైన నగరంగా ఇది. ఇప్పుడు దుబాయ్ ఒక ఎడారి కాదు.. షాపింగ్, సూర్యరశ్మి, వినోదం ఇలా అనేక సరదాల కోసం సందర్శకులు ఇక్కడకు వస్తారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాన్ని సందర్శించే వారి కోసం గ్రాండ్ దుబాయ్ మాల్స్ మరియు ఎత్తైన భవనాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నగరంలో కొన్ని ఉత్తమమైన ప్రదేశాలు ఉన్నాయి. వాతవరణం ఆహ్లాదకరంగా ఉండే
![](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/02/Featured.jpg)
సాహసాలు మీకు ఇష్టమైతే భారత్‌లో తప్పక చూడాల్సిన 10 ప్రాంతాలు
February 2, 2018 No Comments
ఎత్తైన శిఖరాలు, అత్యుత్తమ ట్రెక్కింగ్ ప్రదేశాలు, దట్టమైన అడవులు, నీలంగా మెరిసిపోయే నీరు.. ఇలా భారతదేశం విభిన్న లక్షణాల సమ్మేళనం. పర్యాటకంతో పాటే సాహసాలను ఇష్టపడే వారికి కూడా అనువైన గమ్యస్థానాలను భారత్ కలిగి ఉంది. సాహసాలను ఇష్టపడేవారికి, వారి అన్వేషణలో భారతదేశంలోని పలు ఆశ్చర్యకరమైన గమ్యస్థానాలు కనిపిస్తాయి. మరి సాహసాల కోసం పర్యటన ఎక్కడ ప్రారంభించాలో తెలియక మీరు గందరగోళానికి గురవుతుంటే, మీకు మీరే ట్రావెల్ ఏజెంట్‌గా మారి.. వ్యక్తిగతంగా ఆసక్తికరమైన పర్యటనలు చేయవచ్చు. సాహస
![](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/02/Fatured.jpg)
అండమాన్ దీవుల గురించి ఈ రహస్యాలు తెలుసుకోండి
February 2, 2018 No Comments
ప్రకృతి సౌందర్యం నిండిన పలు అందమైన, ప్రాచీనమైన బీచ్‌లు అండమాన్ ద్వీపాలలో ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆనందాన్ని ఇస్తాయి. అండమాన్ ద్వీపాలలో వివిధ ప్రకృతి దృశ్యాల అందాలను చూసిన ప్రయాణికులు గర్విస్తారు. ఈ ద్వీపాల గురించి మీరు తెలుసుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. అండమాన్ చేరుకోవాలని మీరు ప్లాన్ చేసినప్పుడు, మీరు ఈ ద్వీపం గురించి సమాచారాన్ని తెలుసుకోవాలి. అండమాన్ ద్వీపాల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు: 1. అండమాన్ పేరు హనుమంతుడి నుండి ఉద్భవించిందని
![Places To Visit In Thekkady](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/02/vp0ihrmb.bmp)
తేక్కడిలో సందర్శించడానికి అత్యుత్తమ 10 ప్రాంతాలు
February 2, 2018 No Comments
కేరళను ఊహించుకుంటే చేతితో అల్లినట్లుగా కనిపించే తీరాలు, బ్యాక్ వాటర్స్ మరియు పడవ ఇళ్ళు గుర్తుకువస్తాయి. ఇవి కేరళ పర్యాటక రంగం ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. దేవుని సొంత దేశంగా పేరొందిన ఈ ప్రాంతం.. పలు అద్భుతమైన సుందరమైన పర్వత ప్రాంతాలకు నిలయంగా ఉంది. ఇది ఒక వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం మరియు తోటల ఆవాసం. మీ తదుపరి సెలవు పర్యటన గురించి ఆలోచిస్తే, తేక్కడిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు ఇవే. తేక్కడిలో సందర్శించడానికి ఉత్తమ స్థలాలు
![Things to do in Pattaya](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/02/9y3510na.bmp)
పట్టాయాలో ఈ 10 పనులు చేసి తీరాల్సిందే!
February 2, 2018 No Comments
హ్యాంగోవర్‌లో మునిగిపోయేందుకు పట్టాయా అద్భుతమైన ప్రాంతం. క్రేజీ.. ఫన్.. వైల్డ్.. అదీ పట్టాయా! కుర్రాళ్లు సెలవు రోజులను ఆనందంగా గడిపేందుకు పరిపూర్ణమైన గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. పట్టాయా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైన సెలవు ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది. జంటలు అయినా, ఒంటరి ప్రయాణికులు అయినా.. స్వేచ్ఛ కోసం చూస్తున్న మహిళలకు అయినా ఇది సరైన ప్రాంతం. మీరు కొంత ఆనందాన్ని కోరుకునే వారు అయితే.. పట్టాయాలో ఈ పనులు తప్పక చేయాలి. పట్టాయాలో ఏం
![](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/02/Featured-1.jpg)
మీ మొదటి ఐరోపా పర్యటనలో ఎక్కడ వెళ్ళాలో తేల్చుకోలేకపోతున్నారా?
February 1, 2018 No Comments
ఐరోపా యాత్ర అంటే అన్ని టూర్లకు బిగ్ డాడీ వంటిది. ఏ యాత్రీకునికి అయినా ఇది అత్యంత కావాల్సిన, కోరిక గలిగిన, అత్యంత సంతోషకరమైన పర్యటన. ఐరోపా ఖండంలో చాలా అందమైన దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో చాలా అందమైన నగరాలు ఉన్నాయి. ఐరోపా ఒక అందాల నిధిలా ఉంటుంది. అందుకే యూరోప్ యాత్ర ప్రయాణ గమ్యాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు మొదటి యూరోప్ టూర్ కోసం ఎక్కడకు వెళ్ళాలి? ఐరోపా ఒక అద్భుతమైన
![](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/02/Featured-2.jpg)
సింగపూర్‌లో ఈ 30 పనులు చేసేయండి
February 1, 2018 No Comments
సింగపూర్‍లో ఉత్తేజకరమైన థీమ్ పార్కులు, సుందరమైన భవనాలు మరియు అనేక వినోద గమ్యాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఆకర్షిస్తున్న ఈ ద్వీపం మరపురాని ఎన్నో అంశాలను తనలో ఇముడ్చుకుని మీకు స్వాగతం పలుకుతోంది. సింగపూర్‌లో చేయదగిన ఉత్తమ అంశాల జాబితా ఇక్కడ ఉంది. సింగపూర్లో చేయవలసిన ఉత్తమ విషయాలు 1. మెరీనా తీరంలో ఐస్ స్కేట్: మీరు మెరీనా తీరంలోని ఇసుక వద్ద ఉన్న టవర్ల త్రయం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. స్కేటింగ్ రింక్ వద్ద
![Know The Best Time To Visit Nepal Before Planning Your Trip](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/01/2lch7nod.bmp)
నేపాల్‌లో ఏ సమయంలో ఎక్కడ పర్యటించాలి?
February 1, 2018 No Comments
ఆకుపచ్చ ఉపఉష్ణమండల అడవులు, మంచుతో కప్పబడిన శిఖరాలు మరియు వైవిధ్యమైన సాంస్కృతిక ప్రకృతి దృశ్యంతో నిండి ఉన్న దేశం నేపాల్. భూగ్రహం మీద ప్రత్యేకంగా ప్రయాణించే గమ్యస్థానాలలో ఇది నిస్సందేహంగా ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ కిరీటంలో ఆభరణం. మీరు నేపాల్ కు ఒక హాలిడే టూర్‌లో ఉంటే మంత్రముగ్దులను చేసే ప్రాంతాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. నేపాల్ వెళ్ళడం అందమైన విషయం. అయితే, ఈ యాత్రను సులభతరం చేయడం కోసం, నేపాల్ సందర్శించడానికి ఉత్తమ సమయం
![Know all about Mauritius – The Star and Key of the Indian Ocean](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/01/63an1nc3.bmp)
హిందూ మహాసముద్రపు నక్షత్రం – మారిషస్ గురించి తెలుసుకోండి
February 1, 2018 No Comments
మీరు ఒక రోజు సంతోషకరమైన, ఉత్కంఠభరితమైన కార్యకలాపాలలో మునిగిపోయేందుకు, ఒక బీచ్‌లో కుర్చీపై కూర్చుని కాక్‌టైల్ సిప్ చేస్తూ ఆనందించేందుకు మారిషస్ సరైన ప్రాంతం. మారిషస్ ఒక అందమైన ద్వీపం. అక్కడ నీలపు సముద్రం ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. మంచు అని మీరు భ్రమించేలా సముద్ర తీరంలోని ఇసుక తెల్లగా ఉంటుంది. చాలామంది ఈ ప్రాంతాన్ని హనీమూన్‌కు మాత్రమే అనుకుంటూ ఉంటారు. మారిషస్ దేశం చిత్రాన్ని పోస్ట్‌కార్డ్ విస్టాస్‌తో నింపిన మాదిరి అద్భుత బ్రహ్మాండమైన ప్రదేశం. మీరు హైకింగ్,
![A comprehensive guide to Sri Lankan food](https://blog.thomascook.in/telugu/wp-content/uploads/2018/01/c9zuzbeo.bmp)
శ్రీలంక ఆహారం ప్రత్యేకతలు తెలుసుకుంటారా?
February 1, 2018 No Comments
శ్రీలంకలో పర్యటన చేస్తే కొత్త అనుభవాలను అందుకోవచ్చు. శ్రీలంక సంస్కృతి గురించి కొత్తగా అవగాహన పొందవచ్చు. కానీ మీరు ఏమీ అనుకోకపోతే శ్రీలంక సంస్కృతిలోనే నోరూరించే, నోటిలో లాలాజలం రప్పించే శ్రీలంక ఆహారం తీసుకోవచ్చు. శ్రీలంకలో మీరు ఏ ఆహారం తినాలనే అంశంపై మీకు స్పష్టత ఉంటే, మీరు ఆహారంతో ఆహ్లాదం అనుభవించవచ్చు. అందుకే మేము మీకు శ్రీలంక ఆహారంపై సమగ్ర మార్గదర్శినిని అందిస్తున్నాము. శ్రీలంక ఆహారంపై సమగ్ర మార్గదర్శి 1. చేపల కూర: శ్రీలంక