Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*
Forex

Admin4tc Archive

మీ అంతర్జాతీయ ట్రిప్ కోసం విదేశీ మారకం కొంటున్నారా? మీరు ఈ అంశాలను నిర్ధారించుకోండి

విదేశాలకు వెళ్ళేటప్పుడు నిర్వహణ ఖర్చులు చాలా ముఖ్యమైనవి. కేవలం మీ పర్యటన కోసమే కాదు.. గమ్యస్థానానికి చేరుకోవడం, అక్కడ ఆవాసం, తిరిగి వచ్చేందుకు కూడా ఫారెక్స్ అవసరం. మనం దీన్ని నిర్వహించవచ్చు, అదేమీ పెద్ద విషయం కాదు. కానీ అసలు సమస్య అంతా విదేశీ మారకం కొనుగోలు దగ్గరే ఉంటుంది. మీరు విమానం ఎక్కక ముందే విదేశీ మారకం కొనుగోలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మీకు ఇది సులభంగా అనిపిస్తే.. మీరు విదేశాలకు వెళ్లేందుకు

మీరు విదేశాలలో విద్యార్థా? విదేశీ మారకం కొనేందుకు ఉత్తమ మాధ్యమాలు

ప్రియమైన విద్యార్ధులారా.. విదేశాల్లో మీ విద్య కోసం మీ ఇంటిని విడిచిపెట్టేందుకు మీరు తప్పకుండా సిద్ధం కావాల్సిందే. ఉత్సాహంగా ఉన్నా, ఆందోళన దాచుకుంటూ ప్రయాణం తప్పదు. అయితే మీరు విదేశాలకు వెళ్ళే సమయానికి మీ ఖర్చులు, వ్యయాల కోసం తప్పనిసరిగా ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే, మీరు విదేశాల్లో చదువుకునే విద్యార్ధి అయితే, మీ ఆర్థిక లావాదేవీల కోసం సురక్షితంగా ఆయా దేశాలకు నగదు బదిలీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి అత్యంత అనుకూలమైన మరియు

మారిషస్ వాతావరణంపై తెలుసుకోవాల్సిన వివరాలు

మారిషస్ ఒక ఉష్ణ మండల ద్వీపం. అంతే కాదు బీచ్ ప్రియులకు ఇది స్వర్గం. మారిషస్ కొంతకాలంగా బెస్ట్ హాలీడే డెస్టినేషన్‌గా నిలుస్తోంది. మారిషస్‌లో ఉష్ణోగ్రత ఏడాది పొడవునా స్వల్ప స్థాయిలోనే ఉన్నా, ఈ అందమైన ద్వీపం సందర్శించటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి: 1. మారిషస్ వాతావరణం – ఉష్ణోగ్రతలు: మారిషస్ ఏడాది పొడవునా తేలికపాటి, ఉష్ణమండల వాతావరణంతో ఉంటుంది. కాలానుగుణ మార్పులు లేదా ఉష్ణోగ్రతను మార్చివేసే వైవిధ్యాలు అంతగా ఉండవు.

యూఎస్ఏ చుట్టేందుకు సంపూర్తి ట్రావెల్ గైడ్

సుందరమైన దృశ్యాలు, బంగారు వర్ణంలో మెరిసే బీచ్లు, మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు అందమైన పచ్చికభూములకు నెలవు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశం ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సెలవు గమ్యస్థానాలలో ఒకటి. ఈ అందమైన దేశం 3000 మైళ్ల కంటే ఎక్కువ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అందరూ సందర్శించడానికి లెక్కలేనన్ని ప్రదేశాలు ఉన్నాయి. మీరు ఇక్కడ పర్యటించాలంటే, మీకు ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియకపోతే, అమెరికా చుట్టేందుకు అద్భుతమైన ప్రయాణ గైడ్ ఇక్కడ

లడఖ్ గురించి మీకు తెలియని 10 రహస్యాలు

గంభీరమైన మరియు రహస్యమైన హిమాలయ శ్రేణులలో ఎల్లప్పుడూ పర్యాటకులు, సందర్శకులు విస్తృతంగా సంచరించే ప్రాంతం లడఖ్. కొన్ని సంవత్సరాల అంతగా క్రేజ్ లేకపోయినా, ఇప్పుడు లడఖ్ అత్యధికంగా పర్యటించే ప్రదేశాలలో ఒకటిగా మారింది. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? లడఖ్ గురించి మీకు ఇప్పటికే తెలిసినా, ఇక్కడ ఇంకా ఏమైనా ఉందా అనుకుంటున్నారా.. దీని పరిపూర్ణ సౌందర్యం, నీలం రంగులో ఆకాశం, మంచుతో మునిగిన పర్వతాలు ప్రజలను పిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇది సినిమాల్లో కనిపించే ప్రదేశాల్లో అత్యంత ప్రసిద్ధి

థాయిలాండ్‌లో 10 ఉత్తమ బీచ్‌లు

మీరు 2000 మైళ్ళ తీరప్రాంతాల గురించి ఆలోచించినప్పుడు, మీ ఆఖరిని రూపాయిని కూడా ఖర్చు పెట్టేసి సంతోషం అనుభవించేందుకు వీలుగా కొన్ని అందమైన బీచ్‌లు ఉండాలని మీరు అనుకోవచ్చు. మెరిసే నీళ్లు, తెల్లని ఇసుక బీచ్‌లతో స్వర్గం మాదిరిగా థాయిల్యాండ్ ఉంటుది. ఇక్కడ ప్రతి బీచ్ ఇతర బీచ్‌లతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఇక్కడ పార్టీలను చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు, వాటర్ స్పోర్ట్స్‌తో థ్రిల్ అనుభూతి చెందుతారు. థాయిలాండ్‌లో మీ విశ్రాంతి సమయాన్ని

అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం 6 ఉత్తమ స్థలాలు

డైవింగ్ ఔత్సాహికులకు అండమాన్‌లో స్నార్కెలింగ్ చేయడం ఎంతో అనుకూలం. అందుకే అండమాన్‌లో స్నార్కెలింగ్ కోసం ఉత్తమ స్థలాల గురించి తెలుసుకోవడానికి చదవండి. నోటిలో ప్లాస్టిక్‌ ట్యూబ్‌తో, చేపల సమాజంలో నీటి అడుగున తిరుగాడాలంటే.. అప్పుడు అండమాన్ దీవులు మీ గమ్యస్థానం. బంగాళాఖాతంలో ఉన్న ఈ చిన్న దీవుల ప్రపంచంలో అత్యంత ప్రియమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ అండమాన్‌లో బీచ్‌లు మాత్రమే అసలైన ఆకర్షణ కాదు. అక్కడ సహజమైన జలాల కింద, నిజమైన మరో ప్రపంచం ఉంది.

అండమాన్లో స్కూబా డైవింగ్ కోసం 6 స్థలాలు

అండమాన్, అందాల భూమి అని పేరు పొందిన ఈ ప్రాంతం.. సాహసాలను ఎంజాయ్ చేసే ఎంతో మంది ఇష్టపడే అత్యుత్తమ స్థలం. కొందరు ఒడ్డున కూర్చుని అలలతో ఆడటానికి ఇష్టపడుతుంటారు. మరికొందరు సముద్రపు తాబేళ్లు, జెల్లీ చేపలు మరియు రంగుల చేపలను చూస్తూ.. వాటితో ఈత కొట్టవచ్చు. స్కూబా డైవింగ్, స్కోర్కెల్లింగ్ వంటి సాహసోపేతమైన కార్యకలాపాలను గురించి ఆలోచించినప్పుడు గుర్తుకు వచ్చే మొట్టమొదటి ప్రదేశం అండమాన్. మీ హార్మోన్లలో ఉత్సాహం నింపే స్కూబా డైవింగ్ కోసం అండమాన్‌లో

ముంబైలో స్ట్రీట్ షాపింగ్ కోసం ఉత్తమ స్థలాలు

ముంబై గురించి ఆలోచించడం మొదలుపెడితే గ్లామర్, బాలీవుడ్ వంటి ఎన్నో మనసులోకి వచ్చేస్తాయి. మహారాష్ట్ర రాజధాని నగరమైన ముంబైలోని భారతదేశ గ్లామర్ పరిశ్రమకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ మెట్రోపాలిటన్ నగరంలో సందడిగా ఉండే వీధులలో రోడ్డు పక్కన దుకాణాలలో షాపింగ్ అనుభూతి అనిర్వచనీయం. పలు ఉత్పత్తులను విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. మీరు ముంబైలో షాపింగ్ చేయడానికి ఈ ప్రసిద్ధ స్థలాలను సందర్శించకపోతే.. మీ పర్యటన అసంపూర్ణంగానే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా షాపింగ్‌ని

ప్రపంచంలోని ఈ సంతోషకరమైన దేశాల నుంచి ఈ అంశాలు తెలుసుకోండి

ప్రజల సంతోషం ఆధారంగా తమ జిడిపిని లెక్కించేందుకు భూటాన్ ఇష్టపడిందని మీకు తెలుసా? కొన్ని దేశాలు (మేము వాటి పేర్లు చెప్పడం లేదు). వారి ఉద్యోగుల పని ఆధారంగానే లెక్కిస్తూ.. కష్టపడి పని చేస్తున్నట్లుగా భావిస్తున్నాయని కూడా మీకు తెలుసా? నేటి ప్రపంచంలో, ఒక దేశాన్ని అద్భుతమైనదిగా అంచనా వేయడానికి ప్రమాణంగా సంతోషాన్ని పరిగణించరు. అయితే, ఇది దేశంలోని పర్యాటక రంగం మాదిరిగానే ఇది చాలా ముఖ్యం. ప్రతి దేశం తమ తప్పులు, మర్యాద, సంతోషంగా గడిపేందుకు

మైసూర్‌లో సంభ్రమాశ్చర్యం కలిగించే 10 స్థలాలు

ఈ ప్రపంచం అంతా సహజమైన అద్భుతాలతో నిండి ఉంది.

హిందూ మహాసముద్రపు నక్షత్రం – మారిషస్ గురించి తెలుసుకోండి

మీరు అన్వేషణ కొనసాగించాల్సిన భూటాన్‌లోని 10 ప్రదేశాలు

కూర్గ్‌ సందర్శనలో విభ్రాంతి కలిగించే 18 ప్రాంతాలు

ముంబైలో స్ట్రీట్ షాపింగ్ కోసం ఉత్తమ స్థలాలు

గోకర్ణలో సందర్శించాల్సిన స్థలాలు – ఎక్కువగా తెలియని స్వర్గం

పచ్చదనంతో ముచ్చట్లాడేందుకు పది పర్యాటక ప్రాంతాలు

ఐరోపాలో ప్రయాణం చేయడానికి చవకైన ఉత్తమ ప్రాంతాలు

వస్తువులపై కాదు, అనుభవాలపై మీ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలో తెలుసా?